Moviesమహేశ్ డైరెక్ట్ గా లిప్ కిస్ పెట్టిన ఏకైక హీరోయిన్...

మహేశ్ డైరెక్ట్ గా లిప్ కిస్ పెట్టిన ఏకైక హీరోయిన్ ఈమె.. ఎంత లక్కి అంటే.. నమ్రత కి కూడా ఆ అదృష్టం లేదు..!

సినిమా ఇండస్ట్రీలో హీరోగా ఎంట్రీ ఇచ్చిన తర్వాత డిఫరెంట్ డిఫరెంట్ క్యారెక్టర్స్ చేయాల్సి ఉంటుంది . స్టార్ హీరోలం అని స్టార్ హీరోల కొడుకులం అని కొన్ని సీన్స్ లో నటించము అంటే ఒప్పుకోరు మేకర్స్ . అంతేకాదు జనాలలో అలాంటి హీరోలకు అసలు విలువే ఉండదు . కాగా రీసెంట్గా సోషల్ మీడియాలో సూపర్ స్టార్ హీరో మహేష్ బాబుకి సంబంధించిన ఒక వార్త నెట్టింట బాగా ట్రెండ్ అవుతుంది.

సూపర్ స్టార్ మహేష్ బాబు రీసెంట్గా నటించిన సినిమా గుంటూరు కారం . ఈ సినిమా మంచి విజయాన్ని అందుకుంది. అయితే రీసెంట్ గా సూపర్ స్టార్ మహేష్ బాబుకు సంబంధించిన ఒక న్యూస్ ఇప్పుడు సోషల్ మీడియాలో బాగా ట్రెండ్ అవుతుంది. సూపర్ స్టార్ మహేష్ బాబు డైరెక్ట్ గా లిప్ లాక్ చేసింది ఒకే ఒక్క హీరోతో అన్న విషయం బయటపడింది . ఇప్పుడు ఆ హీరోయిన్ కి సంబంధించిన విషయం వైరల్ అవుతుంది.

గతంలో చాలామంది హీరోయిన్స్ తో అలాంటి సీన్స్ లో నటించినా.. డైరెక్ట్ గా లిప్ కిస్ పెట్టింది మాత్రం ఒక హీరోయిన్ కి ..ఆమె మరెవరో కాదు త్రిష . అతడు సినిమాలో వీళ్లు డైరెక్ట్ లిప్ లాక్ సీన్స్ లో నటించారు. అయితే గతంలో నమ్రత తో కూడా ఆయన ఇలాంటి సీన్స్ లో డైరెక్ట్ గా నటించలేదు . దీంతో ఇదే విషయాన్ని ట్రెండ్ చేస్తున్నారు అభిమానులు. ఏది ఏమైన త్రిష-మహేశ్ బాబు ల జంట అదుర్స్ ..అందులో నో డౌట్..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news