Moviesఓరి దేవుడోయ్.. మన మహేశ్ బాబు రెస్టారెంట్ ద్వార ఒక్క రోజుకి...

ఓరి దేవుడోయ్.. మన మహేశ్ బాబు రెస్టారెంట్ ద్వార ఒక్క రోజుకి ఎంత సంపాదిస్తున్నాడో తెలుసా..?

మనకు తెలిసిందే చాలా మంది స్టార్ హీరోలు సినిమాలతో పాటు పలు యాడ్స్ లో నటించి డబ్బులు సంపాదిస్తారు. మరి కొంతమంది బిజినెస్ లు పెట్టి డబ్బులను సంపాదించుకుంటారు . మన ఇండస్ట్రీలో కూడా చాలామంది స్టార్ హీరోలు సినిమాలతో పాటు బిజినెస్ లు కూడా చేస్తూ జెట్ స్పీడ్ లో దూసుకుపోతున్నాడు . నాగార్జున ,రామ్ చరణ్ , నాగచైతన్య మహేష్ బాబు ప్రభాస్ లాంటి ఎంతోమంది స్టార్ హీరోలు సినిమాలతో పాటు బిజినెస్ల్లో కూడా డబ్బులు సంపాదిస్తున్నారు.

రీసెంట్గా మహేష్ బాబుకి సంబంధించిన మహేష్ బాబు సినిమా ఇండస్ట్రీలోనే కొనసాగుతూ వ్యాపారంగంలో కూడా అడుగుపెట్టారు . బిజినెస్ లో కూడా కోట్లు సంపాదిస్తున్నాడు. కాగా మహేష్ బాబు కి రెస్టారెంట్ లు.. థియేటర్లు ఉన్న విషయం తెలిసిందే . హైదరాబాదులో ఫేమస్ అయిన ఏ ఎం బి సినిమాస్ కు మహేష్ ఓనర్గా వ్యవహరిస్తున్నారు. అలాగే ఏషియన్ వారితో కలిసి హైదరాబాదులోనే మహేష్ ఓ రెస్టారెంట్ కూడా ఓపెన్ చేశారు .

ఈ రెస్టారెంట్ బంజారాహిల్స్ లో ఉంది . ఇందులో ఒక ప్లేట్ టిఫిన్ ఏకంగా 600 రూపాయలు ఉంటుంది . అంతేకాదు ఈ ఒక్క హోటల్ ద్వారా మహేష్ బాబు కేవలం ఒక్క రోజుకే 15 లక్షలకు పైగా ఆదాయం వస్తుంది అంటూ వార్తలు వినిపిస్తున్నాయి . దీంతో సోషల్ మీడియాలో ఇదే న్యూస్ వైరల్ అవుతుంది. అంతేకాదు మహేశ్ బాబు ఒక్కో సినిమాకి ఏకంగా 60 -70 కోట్లు రెమ్యూనరేషన్ తీసుకుంటున్నాడు. ఆస్తులు కూడా బాగానే ఉన్నాయి..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news