Moviesవిడాకులు తీసుకున్న ..కూతుర్ల విషయంలో చిరంజీవి - నాగబాబు హ్యాపీగా ఉండడానికి...

విడాకులు తీసుకున్న ..కూతుర్ల విషయంలో చిరంజీవి – నాగబాబు హ్యాపీగా ఉండడానికి కారణం అదేనా..?

మనకు తెలిసిందే సినిమా ఇండస్ట్రీలో ఈ మధ్యకాలంలో స్టార్ సెలబ్రిటీస్ ఎక్కువగా విడాకులు తీసుకుంటూ వస్తున్నారు. మరీ ముఖ్యంగా విడాకులు అనగానే టాలీవుడ్ ఇండస్ట్రీలో అందరికీ గుర్తొచ్చే మొదటి పేరు మెగా ఫ్యామిలీ . ఈ ఫ్యామిలీలో ఎంతమంది విడాకులు తీసుకున్నారో మనకు తెలిసిందే . అయితే ముఖ్యంగా మెగాస్టార్ చిరంజీవి కూతురు శ్రీజ .. నాగబాబు కూతురు నిహారిక విడాకులు తీసుకోవడం అభిమానులకి మింగుడు పడడం లేదు .

అయితే శ్రీజ – విడాకులు తీసుకోవడం పట్ల మెగాస్టార్ చిరంజీవి ఏం మాత్రం బాధపడలేదు. తన కూతురు లైఫ్ హ్యాపీగా ఉంది అంటూ సంతోషపడుతున్నారు . తన కూతురు మెంటల్ టార్చర్ భరించడం కన్నా తన లైఫ్ తన ఎంజాయ్ చేసుకోవడమే కరెక్ట్ అంటూ కూతురికి సపోర్ట్ చేస్తున్నాడు మెగాస్టార్ చిరంజీవి . నాగబాబు కూడా అంతే నిహారిక విడాకుల పట్ల ఆయన ఏనాడు చింతించలేదు . నిహారిక తప్పు చేయదు తను.. ఎక్కడున్నా సరే సంతోషంగా ఉండడమే కావాలి..

ఆ మాటకొస్తే పేరెంట్స్ ప్రతి ఒక్కరికి తమ కూతురు లేదా కొడుకు హ్యాపీగా ఉండడమే కావాలి . ఒకరి చేతుల్లో లైఫ్ని బలి తీసుకోవడం కన్నా ఎవరి లైఫ్ వాళ్ళు ఎంజాయ్ చేస్తేనే కరెక్ట్ ..ఒకరికి మనం సెట్ కానప్పుడు వాళ్ళ నుంచి దూరంగా ఉండటమే బెటర్ అన్న కాన్సెప్ట్ ని ఫాలో అవుతున్నారు అని ..అందుకే కూతుర్లు విడాకులు తీసుకున్న చిరంజీవి నాగబాబు ఏం మాత్రం బాధపడకుండా కూతుర్లు తమ కాళ్ళ మీద తమ నిలబడే విధంగా ప్రోత్సహిస్తున్నారు అని ఫాన్స్ పొగిడేస్తున్నారు..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news