Moviesఈ ఫోటోలో కనిపిస్తున్న ఈ క్యూట్ పాప ఎవరో గుర్తుపట్టారా..కుర్రాళ్లను టెంప్ట్...

ఈ ఫోటోలో కనిపిస్తున్న ఈ క్యూట్ పాప ఎవరో గుర్తుపట్టారా..కుర్రాళ్లను టెంప్ట్ చేసే కత్తిలాంటి ఫిగర్..!

సోషల్ మీడియా అందుబాటులోకి వచ్చాక చాలామంది స్టార్ సెలబ్రిటీస్ కి సంబంధించిన రకరకాల ఫోటోలు నెట్టింట ట్రెండ్ అవ్వడం మనం చూస్తూనే ఉన్నాం. మరీ ముఖ్యంగా ఇంస్టాగ్రామ్ లో చైల్డ్ హుడ్ పిక్స్ ని ఎక్కువగా ట్రెండ్ చేస్తున్నారు ఫాన్స్. ఈ క్రమంలోనే సోషల్ మీడియాలో గత నలభై ఎనిమిది గంటల నుంచి ఇక్కడ మీరు చూస్తున్న ఈ ఫోటోలోని పాప పిక్చర్ బాగా వైరల్ అవుతుంది.

ఇక్కడ మీరు చూస్తున్న ఈ ఫోటోలోని పాప ఇప్పుడు ఓ పెద్ద హీరోయిన్ . సినిమాకి ఐదు కోట్ల రెమ్యూనిరేషన్ తీసుకుంటుంది . ఎలాంటి రోల్స్ నైన సరే అవలీలగా పండించేస్తుంది. మరీ ముఖ్యంగా టాలీవుడ్ – హాలీవుడ్ – బాలీవుడ్ జనాలను తన వైపు తిప్పుకునేలా చేస్తుంది. రీసెంట్గా ఓ సినిమాలో నటించి బోల్డ్ పెర్ఫార్మన్స్ ఇచ్చి అభిమానులకు షాక్ ఇచ్చింది . ఇప్పటికే ఈ హీరోయిన్ ఎవరో మీరు గుర్తుపట్టేశారు అనుకుంటాను .

ఎస్ మీ గెస్సింగ్ కరెక్టే . ఇక్కడ మీరు చూస్తున్న ఈ ఫోటోలోని హీరోయిన్ రష్మిక మందన్నా. నేషనల్ క్రష్ గా ట్యాగ్ చేయించుకున్న ఈ బ్యూటీ చిన్నప్పటి ఫోటో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ప్రజెంట్ తెలుగులో మూడు సినిమాలు బాలీవుడ్లో ఐదు సినిమాలు చేస్తూ బిజీ బిజీగా ముందుకు వెళ్తున్న రష్మిక మందన్నా.. చిన్నప్పటి ఫోటో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news