సోషల్ మీడియా అందుబాటులోకి వచ్చాక స్టార్ సెలబ్రిటీస్ కి సంబంధించిన విషయాలు ఎక్కువగా వైరల్ అవుతున్నాయి . మరీ ముఖ్యంగా ఏ వార్త నిజం ఏ వార్త అబద్దం అని తెలుసుకోవడం చాలా కష్టంగా మారిపోయింది . టాలీవుడ్ ఇండస్ట్రీలో బాగా పాపులారిటీ సంపాదించుకున్న హీరోలకి సంబంధించిన వార్తలు ఈ మధ్యకాలంలో బాగా ట్రెండ్ అవ్వడం మనం గమనిస్తూనే ఉన్నాం. రీసెంట్గా ఐకాన్ స్టార్ గా పాపులారిటీ సంపాదించుకున్న అల్లు అర్జున్ కి సంబంధించిన ఒక వార్త బాగా వైరల్ అవుతుంది.
అల్లు అర్జున్ చాలా నాటి ఫెలో.. చాలా జోవియల్ గా ఉంటాడు .. స్నేహ రెడ్డిని ఫస్ట్ చూపులోనే ప్రేమించేశాడు. అంతేనా చూసి చూడంగానే ఐ లవ్ యు కూడా చెప్పేసాడు . ఇంట్లో చెప్పి పెళ్లి కూడా చేసుకున్నాడు . అయితే బన్నీ తన భార్య స్నేహారెడ్డికి మొదటి రోజు రాత్రి బిగ్ షాక్ ఇచ్చాడట. మొదటి నుంచి బన్నీకి డైరీ రాసే అలవాటు ఎక్కువగా ఉందట . ఇదే క్రమంలో ఫస్ట్ నైట్ గదిలోకి వెళ్ళేటప్పుడు కూడా ఆయన డైరీ తీసుకెళ్లారట.
ఒక్కసారిగా అది చూసిన స్నేహ రెడ్డి షాక్ అయిపోయిందట. ఈ వార్త నిజమో అబద్దమో తెలియదు కానీ సోషల్ మీడియాలో మాత్రం బాగా ట్రెండ్ అయిపోతుంది. దీంతో బన్నీ ఫాన్స్ ఇదంతా ఫేక్ అంటూ కొట్టి పడేస్తుంటే .. మరి కొందరు మన బన్నీ మహా ఘట్టోడే అంటూ నాటీ కామెంత్స్ చేస్తున్నారు. ప్రజెంట్ పుష్ప 2 షూటింగ్ లో బన్నీ బిజీ గా ఉన్నాడు..!!