Moviesప్లాన్ B స్టార్ట్ చేసిన డార్లింగ్ శ్రీలీల.. ఇక ఒక్కోక్కడికి కారిపోవాల్సిందే..గెట్...

ప్లాన్ B స్టార్ట్ చేసిన డార్లింగ్ శ్రీలీల.. ఇక ఒక్కోక్కడికి కారిపోవాల్సిందే..గెట్ రెడీ రా అబ్బాయిలు..!!

శ్రీ లీల.. టాలీవుడ్ ఇండస్ట్రీలో లేటెస్ట్ యంగ్ సెన్సేషన్. అమ్మడు అంటే జనాలు ఎలా పడి చచ్చిపోతున్నారో .. మనకు తెలిసిందే. ఒకటి కాదు రెండు కాదు ఏకంగా పది సినిమాలు చేతుల్లో పట్టుకుని ఉంది . అంతేనా స్టార్ హీరోలకి కూడా తన డాన్స్ తో చెమటలు పట్టించేస్తుంది . రీసెంట్గా రిలీజ్ అయిన గుంటూరు కారం సినిమాలో శ్రీ లీల ఏ రేంజ్ లో అల్లాడించేసిందో మనకు తెలిసిందే.

కాగా శ్రీ లీల డాన్సులకే పనికి వస్తుంది అంటూ కొందరు ట్రోల్ చేయడం స్టార్ట్ చేశారు . ఈ క్రమంలోనే శ్రీ లీలా ప్లాన్ బి స్ట్రాటజీ స్టార్ట్ చేసింది . కేవలం డాన్స్ కాకుండా ఇకపై ఎమోషనల్ సీన్స్ లో నటించాలి అని .. ఫిమేల్ ఓరియంటెడ్ సినిమాలో కూడా చూస్ చేసుకోవాలి అని డిసైడ్ అయిందట . అయితే శ్రీ లీల సినిమా ఇండస్ట్రీకి బ్రేక్ చెప్పబోతుంది అని వస్తున్న వార్తల్లో ఎటువంటి వాస్తవం లేదు అని తాజా డెసిషన్ ద్వారా అర్థమైపోతుంది .

అంతేకాదు అమ్మడు బాలీవుడ్ -కోలీవుడ్ ఇండస్ట్రీలో కూడా ఎంట్రీ ఇవ్వడానికి ప్లాన్ చేస్తుందట. దీంతో ఇక డైరెక్టర్స్ కి మళ్ళీ పండగే పండగ అంటున్నారు ఆమె ఫ్యాన్స్. ప్రజెంట్ శ్రీ లీల చేతిలో 10 సినిమాలు ఉన్నాయి . పదిలో ఐదు కూడా ఐదు బ్లాక్ బస్టర్ హిట్ అయ్యే సినిమాలే కావడం గమనార్హం. చూద్దాం మరి ఏం జరుగుతుందో ..?? శ్రీ లీల లైఫ్ ఎలా మారిపోతుందో..??

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news