Moviesఅది పెంచుకో అంటూ తమన్నకి సజెషన్ ఇచ్చిన చరణ్... అన్నట్టే...

అది పెంచుకో అంటూ తమన్నకి సజెషన్ ఇచ్చిన చరణ్… అన్నట్టే బాగానే పెంచేసిందిగా..!!

సినిమా ఇండస్ట్రీలో చాలామంది స్టార్ హీరోలు హీరోయిన్లు కలిసి స్క్రీన్ షేర్ చేసుకుంటూ ఉంటారు . అంతేకాదు వాళ్లు మంచి ఫ్రెండ్స్ గా కూడా మారిపోతూ ఉంటారు. సినిమా ఇండస్ట్రీలో వన్ ఆఫ్ ద బెస్ట్ ఫ్రెండ్స్ గా కొనసాగుతున్నారు రామ్ చరణ్ – తమన్నా . అంతేకాదు ఉపాసనాకి తమన్నా అంటే బాగా ఇష్టం . తమన్నాకు స్పెషల్ గిఫ్ట్ లు కూడా ఇస్తూ ఉంటుంది అన్న ప్రచారం జరుగుతోంది .

కాగా రామ్ చరణ్ తమన్నా కాంబోలో వచ్చిన రచ్చ సినిమా ఎలాంటి హిట్ అందుకుందో మనం చూసాం. ఆ సమయంలో తమన్న్స – చరణ్ బాగా క్లోజ్ అయిపోయారట . ఎంతలా అంటే చరణ్ తమన్నాకు సలహాలు కూడా ఇచ్చేవారట . అప్పట్లో తమన్నా తెలుగు అంతగా బాగోదు బాగా మాట్లాడేది కాదు. దీంతో తమన్నాకు తెలుగు స్కిల్స్ పెంచుకో అంటూ సజెషన్స్ ఇచ్చారట .

అంతేకాదు ఆ తర్వాత తమన్నా తెలుగు బాగా నేర్చుకుంది . అవలీలగా తెలుగు మాట్లాడేస్తుంది. సినిమా ఇండస్ట్రీలో ఆమెకు బోలెడు సినిమా అవకాశాలు రావడానికి కారణం ఆమెకు తెలుగు రావడమే అంటూ జనాలు కూడా సపోర్ట్ చేశారు. ప్రసెంట్ తమన్నా ఎలాంటి పోజీషన్ లో ఉందో మనకు తెలిసిందే. బాలీవుడ్ లో టాప్ హీరోయిన్ గా రాజ్యమేలేస్తుంది..!!

మ‌రిన్ని వార్త‌ల కోసం తెలుగు లైవ్స్‌ వాట్సాప్ లో ఫాలో అవ్వండి

Latest news