Movies"మగాడు మొగుడు అవుతాడు ఏమో కానీ..ప్రతి మొగుడు మగాడు కాలేడు రా"..స్టార్...

“మగాడు మొగుడు అవుతాడు ఏమో కానీ..ప్రతి మొగుడు మగాడు కాలేడు రా”..స్టార్ హీరోయిన్ నీతి వ్యాఖ్యలు..!!

ఈ మధ్యకాలంలో ఇండస్ట్రీలో కొందరికి హీరోయిన్స్ ఉన్నది ఉన్నట్టుగా నిర్మొహమాటంగా నిక్కచ్చిగా మాట్లాడేస్తున్నారు. అవతల ఉన్నది ఎంత పెద్ద స్టార్ హీరో అయినా పర్లేదు తాము అనుకున్న విషయాన్ని క్లియర్గా కుండ బద్దలు కొట్టినట్లు చెప్పేస్తున్నారు. కాగా రీసెంట్గా సోషల్ మీడియాలో స్టార్ హీరోయిన్ మాట్లాడిన మాటలతో న్యూస్ వైరల్ అవుతుంది. అమ్మడు పెద్ద హీరోయిన్ చాలా చాలా హిట్ సినిమాల్లో నటించింది .

అంతేనా ప్రేమించి పెళ్లి చేసుకొని ఓ బడా ఇంటికి కోడలు కూడా అయింది. అయితే ఎంత త్వరగా పెళ్లి చేసుకుందో అంతే త్వరగా విడాకులు కూడా తీసేసుకునింది . సెల్ఫ్ రెస్పెక్ట్ అంటూ భారీ భారీ డైలాగులు కొడుతూ అమ్మడు భర్త నుంచి విడాకులు తీసుకుంది. ఆ తర్వాత చాలా కష్టాలు ఎదుర్కొంది . అయితే అమ్మడు విడాకులు తీసుకోవడం పట్ల సోషల్ మీడియాలో పెద్ద హీరోల ఫ్యాన్స్ ఆమెను ట్రోల్ చేశారు .

A dark room, a door opens with a silhouette of an unrecognisable man appears, he stands in the doorway, fists clenched, he then walks toward camera.

అయితే ఆ టైంలో ఆ హీరోయిన్ ఫ్రస్టేషన్లో తన భర్త బాగోతాలు బయటపెట్టేసింది. అంతేకాదు ఫుల్ గా తాగేసి ఫ్రెండ్స్ తో అసలు నిజాన్ని బయటపెట్టేసిందట . ” ప్రేమించే ముందు పెళ్లి చేసుకున్న తర్వాత లైఫ్ ఒకలా ఉండదని.. ప్రతి మగాడు మొగుడు అవుతాడేమో.. కానీ ప్రతి మొగుడు మగాడు కాలేడు అని ఘాటుగా పచ్చిగా తన లైఫ్ సీక్రెట్స్ ని.. విడాకులు తీసుకోవడానికి కారణాలను తాగేసిన మత్తులో ఫ్రెండ్స్ కు చెప్పేసిందట”. ఈ విషయం సోషల్ మీడియాలో లీకై వైరల్ అవుతుంది. అయితే కొందరు ఈమె నీతి వ్యాఖ్యలు అంతవరకే పనికొస్తాయని ..ఈమె పెద్ద పతివ్రత అంటూ దారుణంగా ట్రోల్ చేస్తున్నారు . మరి కొందరు మాత్రం ఆ బాధ పడి అనుభవించిన వాళ్లకే తెలుస్తుంది అని.. దయచేసి ఆయనను ట్రోల్ చేయొద్దు అని సజెస్ట్ చేస్తున్నారు..!!

మ‌రిన్ని వార్త‌ల కోసం తెలుగు లైవ్స్‌ వాట్సాప్ లో ఫాలో అవ్వండి

Latest news