Newsబిగ్ షాకింగ్: "జబర్ధస్త్" ఆగిపోతుంది..కోట్లాది మంది ఫేవరేట్ షో కి ఎండ్...

బిగ్ షాకింగ్: “జబర్ధస్త్” ఆగిపోతుంది..కోట్లాది మంది ఫేవరేట్ షో కి ఎండ్ కార్డ్..!?

ఎస్ ప్రజెంట్ ఇదే న్యూస్ ఇప్పుడు బుల్లితెరపై వైరల్ గా మారింది . బుల్లితెరపై ఎన్ని షోస్ ఉన్నా కానీ జబర్దస్త్ అంటే ప్రాణం ఇచ్చేస్తారు కొంతమంది అభిమానులు. మరి ముఖ్యంగా అప్పటివరకు కేవలం సింగింగ్ డాన్స్ షో లతోనే బుల్లితెరపై ఎక్కువ మంది జనాలు పాపులారిటీ సంపాదించుకోగా.. సరికొత్త కాన్సెప్ట్ తో కామెడీతో కూడా జనాలను ఫిదా చేయొచ్చు అంటూ ప్రూవ్ చేసింది ఈ జబర్దస్త్ షో .

ఈ షో ద్వారా ఎంతమంది కొత్త లైఫ్ అందుకొని లైఫ్ లో సెటిలైపోయారో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు . ప్లాట్ ఫామ్ మీద ఉండే సుడిగాలి సుధీర్ ఇప్పుడు కోట్లు విలువ చేసే బంగ్లాలో జీవిస్తున్నాడు అన్నా.. కార్లలలో తిరుగుతున్నాడు అన్నా.. సినిమా ఇండస్ట్రీలో రాజ్యం ఏలేస్తున్నాడు అన్నా.. కారణం జబర్దస్త్ అని ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు . కేవలం సుధీర్ కే కాదు చాలామంది స్టార్ ప్రముఖులకి కమెడియన్స్ కి యాంకర్స్ కి జనాలకు మంచి ప్లాట్ఫామ్ క్రియేట్ చేసింది ఈ జబర్దస్త్ షో .

అయితే సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న న్యూస్ ప్రకారం జబర్దస్త్ షోను ఆపేస్తున్నారట . దానికి రీజన్ చెత్త టీఆర్పి రేటింగ్స్ . జబర్దస్త్ స్టార్ట్ అయిన ఇనేళ్లల్లో ఎప్పుడు కూడా ఇంత చక్కటి అర్పి రేటింగ్స్ రాలేదట. మరి ముఖ్యంగా ఈ మధ్యకాలంలో కామెడీ అస్సలు కమెడియన్స్ పండించకపోవడం ..జడ్జెస్ మారిపోతూ ఉండడం ..హోస్ట్ కూడా తగిన విధంగా ఆకట్టుకోలేకపోవడంతో టిఆర్పీలు పూర్తిగా పడిపోయినట్లు వార్తలు వినిపిస్తున్నాయి . ఆ కారణంగానే జబర్దస్త్ షోను ఇక ఆపేద్దామని మల్లెమాల డిసైడ్ అయిందట. దీనిపై ఇప్పటివరకు అఫీషియల్ గా స్పందించకపోయినప్పటికీ బ్యాగ్రౌండ్ లో మాత్రం వర్క్స్ చేస్తుంది అంటూ వార్తలు వినిపిస్తున్నాయి. దీంతో జబర్దస్త్ లవర్స్ బాధపడిపోతున్నారు..!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news