సినిమా ఇండస్ట్రీలో చిత్ర విచిత్రాలు ఎన్నెన్నో జరుగుతూ ఉంటాయి. అంతా తెలిసిన కూడా ఏమీ తెలియనట్లే ఉండాల్సిన పరిస్థితి ఎదురవుతూ ఉంటుంది . అలాంటి సిచువేషన్ మెగా కోడలు ఉపాసన కూడా ఫేస్ చేసింది . నిజానికి మెగా కోడలు ఉపాసనకి సినిమాల గురించి పెద్దగా తెలియదు . చదువు – డాక్టర్ – ప్రజాసేవ బిజినెస్ ఇవే.. తెలుసు కానీ రామ్ చరణ్ ని ప్రేమించి పెళ్లి చేసుకుని సినీ ఇండస్ట్రీ ఇంటికి కోడలుగా వచ్చాక ఉపాసన చాలా చాలా నేర్చుకునింది .
ఇండస్ట్రీలో తెరపై కనిపించేది ఒకటి జరిగేది ఒకటి అని బాగా అర్థం చేసుకుంది. మరీ ముఖ్యంగా పెళ్లి తర్వాత రామ్ చరణ్ ని రొమాంటిక్ సీన్స్ లో లిప్ లాక్ సీన్స్ లో నటించొద్దు అంటూ బాగా కండిషన్ పెట్టిందట . చరణ్ కూడా ఆ కండిషన్ ని ఫాలో అవుతూనే వచ్చాడు . అయితే రంగస్థలం సినిమాలో మాత్రం సుకుమార్ చేసిన తప్పు కారణంగా చరణ్ ఉపాసన మధ్య గొడవలు స్టార్ట్ అయ్యాయి .
రంగస్థలం సినిమాలో చరణ్ పర్మిషన్ లేకుండానే సుకుమార్ సమంత ని డైరెక్ట్ గా చరణ్ కి వెళ్లి ముద్దు పెట్టే విధంగా ప్లాన్ రాశాడు . ఈ విషయం అప్పట్లో చాలా హాట్ టాపిక్ గా రన్ అయింది . చరణ్ కి కూడా బాగా కోపం వచ్చింది. మూడు రోజుల సెట్ కి వెళ్ళలేదు . అంతేకాదు మంచి జాన్ జిగిడి దోస్తులైన ఉపాసన – సమంతల మధ్య ఈ సీన్ చిచ్చు పెట్టింది. ఏకంగా ఉపాసన సమంత నెంబర్ ని బ్లాక్ చేసేసిందట. జన్మలో ముఖం చూడను అంటూ కోపడ్డిందట. నెల రోజులపాటు సమంతతో ఉపాసన మాట్లాడలేదట. ఆ తర్వాత కూల్ అయ్యి మళ్లీ మంచి బెస్ట్ ఫ్రెండ్స్ గా మారిపోయారు . ఈ విషయం మరోసారి అభిమానులు గుర్తు చేసుకుంటున్నారు.