Moviesచరణ్ తో లిప్ కిస్ కోసం..ఇంటికి వెళ్లి చిరంజీవి దగ్గర పర్మీషన్...

చరణ్ తో లిప్ కిస్ కోసం..ఇంటికి వెళ్లి చిరంజీవి దగ్గర పర్మీషన్ తీసుకున్న స్టార్ హీరోయిన్..ఎవరో తెలుసా..?

ఎస్ ప్రజెంట్ ఇదే న్యూస్ ఇప్పుడు ఇండస్ట్రీలో వైరల్ గా మారింది . రామ్ చరణ్ తో ముద్దు కోసం హీరోయిన్ ఏకంగా చిరంజీవి ఇంటికి వెళ్లి అడిగిందా..? అంటే ఎస్ అన్న సమాధానమే వినిపిస్తుంది . సినిమా ఇండస్ట్రీలో రామ్ చరణ్ కు ఎలాంటి క్రేజీ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు . హీరోగా కన్నా కూడా మెగాస్టార్ కొడుకు గానే ఆయన అందరికీ బాగా సుపరిచితుడు .

అయితే రామ్ చరణ్తో ఓ సినిమాలో నటించే ముందు హీరోయిన్ కి హీరో కి లిప్ లాక్ సీన్ డైరెక్టర్ రాయడంతో చరణ్ నో చెప్పడం ..ఆ హీరోయిన్ కి ఇంట్రెస్ట్ ఉండడంతో ఏకంగా మెగాస్టార్ ని ఇంటికెళ్లి మరి పర్మిషన్ అడిగిందట . ఆ హీరోయిన్ వారెవరో కాదు రకుల్ ప్రీత్ సింగ్ . రకుల్ ప్రీత్ సింగ్ హీరోయిన్గా చరణ్ హీరోగా నటించిన సినిమా “ధ్రువ”.

ఈ సినిమాలో వాళ్ళ ఇద్దరి మధ్య ఘాటైన లిప్ లాక్ సీన్ రాశారట డైరెక్టర్. అయితే చరణ్ మాత్రం నటించను అంటూ మొండికేసారట. రకుల్ ప్రీత్ సింగ్ మాత్రం ఆయనతో అలాంటి సీన్ నటించడానికి చాలా ఇంట్రెస్ట్ చూపించిందట. దీంతో చరణ్ ని ఒప్పించమంటూ ఏకంగా చిరంజీవిని ఈమె అడిగిందట . అప్పట్లో ఈ న్యూస్ బాగా హాట్ టాపిక్ ట్రెండ్ అయింది. అయితే చరణ్ మాత్రం లిప్ లాక్ సీన్ లో నటించను అంటూ తెగేసి చెప్పేసాడట..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news