లావణ్య త్రిపాఠి.. అంతకుముందు ఈ పేరుకి ఎంత ఫ్యాన్ ఫాలోయింగ్ ఉండేదో తెలియదు కానీ .. ఈ మధ్యకాలంలో మాత్రం లావణ్య త్రిపాఠి అంటే కోట్లాదిమంది జనాభా పడి చచ్చిపోతున్నారు . మరీ ముఖ్యంగా ఎప్పుడైతే ఆమె మెగా ఇంటికి కోడలు కాబోతుంది అని అఫీషియల్ ప్రకటన వచ్చిందో అప్పటినుంచి సోషల్ మీడియాలో .. వెబ్ మీడియాలో చాలామంది జనాలు ఆమెపై ఒక కన్ను వేసే ఉంటున్నారు. ఆమె బ్యాగ్రౌండ్ ఏంటి ..? ఆమె ఏ కుటుంబానికి చెందింది ..? ఆమె క్యాస్ట్ ఏంటి ..? అసలు ఆమెకి వరుణ్ తేజ్ కి ఎలా ఫ్రెండ్షిప్ కుదిరింది ..? అన్న విషయాలు తెగ తెలుసుకోవడానికి ట్రై చేస్తున్నారు .
కాగా ఎట్టకేలకు పెళ్లి చేసుకొని హనీమూన్ ని ఎంజాయ్ చేస్తున్న ఈ జంటకు సంబంధించిన ఓ వార్త ఇప్పుడు నెట్టింట వైరల్ గా మారింది. లావణ్య త్రిపాఠి – వరుణ్ తేజ్ ప్రెసెంట్ హనీమూన్ లో ఎంజాయ్ చేస్తున్నారు . దీనికి సంబంధించిన ఫొటోస్ ని కూడా సోషల్ మీడియా వేదికగా షేర్ చేసుకుంటున్నారు. అయితే హనీమూన్ లో ఎంజాయ్ చేస్తున్న లావణ్య త్రిపాఠి కు చరణ్ భార్య ఉపాసన బన్నీ భార్య స్నేహ రెడ్డి స్పెషల్ సజెషన్ ఇచ్చారట .
ఈ వెదర్ కి ఫిన్లాండ్ కన్నా పారిస్ చాలా చాలా బాగుంటుంది అని.. ఒకసారి పారిస్ కి వెళ్లి నేచర్ ని చూసి ఎంజాయ్ చేయండి అని ..హనీమూన్ టైం అసలు వేస్ట్ చేయద్దు అని లైఫ్ని బాగా ఎంజాయ్ చేయండి అంటూ నాటీ సజెషన్స్ ఇచ్చారట. ప్రజెంట్ ఇదే న్యూస్ వైరల్ అవుతుంది . అంతేకాదు లావణ్య త్రిపాఠికి – స్నేహారెడ్డి -ఉపాసన చాలా క్లోజ్ . ఏకంగా ఆమెను ముద్దు పెట్టుకుంటూ హగ్ చేసుకుంటూ పెళ్లి సమయంలో చాలా సందడి చేశారు . ఆ ఫొటోస్ కూడా నెట్టింట వైరల్ గా మారాయి . దీంతో ఈ ముగ్గురు హీరోల భార్యలు మహా ముదుర్లు రా బాబోయ్ అంటూ కొందరు ఘాటుగా కామెంట్స్ చేస్తున్నారు..!!