Newsత్రివిక్ర‌మ్ హీరోయిన్ల‌ను వాడే టెక్నిక్ ఇదే... రాజ‌మౌళికే తెలియ‌దు...!

త్రివిక్ర‌మ్ హీరోయిన్ల‌ను వాడే టెక్నిక్ ఇదే… రాజ‌మౌళికే తెలియ‌దు…!

మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ తన సినిమాలో పదేపదే స్టార్ హీరోయిన్లను రిపీట్ చేస్తూ చాలా తెలివిగా వాళ్లను బుట్టలో పడేస్తారు అన్న ప్రచారం టాలీవుడ్ సర్కిల్స్ లో ఎప్పటినుంచో ఉంది. త్రివిక్రమ్ కన్ను ఏ హీరోయిన్ మీద అయినా పడితే.. వాళ్లకు తన సినిమాలలో వరుసగా అవకాశాలు ఇస్తూ తన వైపు తిప్పుకొని మాయ చేస్తారట. ఇలాంటి టెక్నిక్ టాలీవుడ్ లో రాజమౌళి లాంటి గొప్ప గొప్ప స్టార్ డైరెక్టర్లకు కూడా తెలియదని.. టాలీవుడ్ సినీ జనాలు చెవులుకొరుకుంటూ ఉంటారు. ఇలియానాను వరుసగా జల్సా, జూలాయి సినిమాలలో రిపీట్ చేశారు.

వరుసగా చాన్సులు ఇవ్వడంతో ఇలియానా, త్రివిక్రమ్ అంటే అప్పట్లో పడి చచ్చేదని అనేవారు. ఆ తర్వాత సమంతకు ఏకంగా అత్తారింటికి దారేది, అ..ఆ, సన్నాఫ్‌ సత్యమూర్తి సినిమాలతో వ‌రుస‌ అవకాశాలు ఇస్తూ బాగా ప్రోత్సహించారు. ఆ టైంలో త్రివిక్రమ్ సినిమాలో సమంత అంటే కచ్చితంగా ఉండాల్సిందే. సమంత కూడా గురూజీ తనకు వరుస అవకాశాలు ఇస్తుండడంతో బాగా కోపరేట్ చేసేదని అనేవారు. ఆ తర్వాత పూజ హెగ్డేను వాడటం మొదలుపెట్టాడు. అరవింద సమేత, అల‌వైకుంఠపురంలో సినిమాలతో వ‌రుస అవకాశాలు ఇచ్చారు.

మహేష్ బాబు గుంటూరు కారం సినిమాలోని ముందుగా పూజనే హీరోయిన్గా అనుకున్నారు.. డేట్లు సర్దుబాటు కాక ఆమె తప్పుకోవలసి వచ్చింది. ఆ తర్వాతే మీనాక్షి చౌదరిని తీసుకున్నారు.ఇక తాను తెరవెనక ఉండి కథ నడిపిస్తున్న సినిమాలలో మరో మలయాళ బ్యూటీ సంయుక్తా మీనన్‌కు వరుసగా అవకాశాలు ఇస్తూ.. త్రివిక్రమ్ ప్రోత్సహిస్తున్న పరిస్థితి ఉంది. ఏది ఏమైనా త్రివిక్రమ్ కన్నుపడితే చాలు ఆ హీరోయిన్లకు త్రివిక్రమ్ సినిమాలలో వరుస అవకాశాలు వస్తుండ‌డంతో ఆమె టాలీవుడ్ లో ఒక రేంజ్‌కు వెళ్ళిపోతుందనే అంటూ ఉంటారు. త్రివిక్రమ్ అంతలా మాయ చేస్తాడని జనాలు చెప్తూ ఉంటారు.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news