Moviesపోయి పోయి.. ఆ పనికిమాలిన పెంట ముఖంపై రాయి వేస్తున్నావ్ ...

పోయి పోయి.. ఆ పనికిమాలిన పెంట ముఖంపై రాయి వేస్తున్నావ్ ఏంటి మహేశ్ బ్రో..?

ఒక మనిషి బాగుపడుతున్నాడు అన్నా.. లైఫ్ లో ముందుకు వెళ్తున్నాడు అన్నా.. జీవితంలో చాలా సంతోషంగా ఉన్నాడు అన్నా.. దాని నాశనం చేయడానికి చుట్టుపక్కల జనాలు ఎప్పుడు కాచుకుని కూర్చుంటారు . అప్పుడు కాదు ఇప్పుడు కాదు ఎప్పుడు కూడా అలాంటి జనాలు మన చుట్టూనే ఉంటారు . వాళ్ళ నుండి మనల్ని మనమే రక్షించుకోవాలి. ఇలాంటి డైలాగ్స్ మన ఇంట్లోనే పెద్దవాళ్ళు కామన్ గా చెప్తూనే ఉంటారు . అయితే స్టార్ సెలబ్రిటీ అయిన మహేష్ బాబు కూడా ఇలాంటి సిచువేషన్ ఫేస్ చేశాడా ..? అన్నది ఇప్పుడు హాట్ టాపిక్ గా ట్రెండ్ అవుతుంది.

మనకు తెలిసిందే మహేష్ బాబు చాలా సైలెంట్ పర్సన్. చీమకు కూడా హాని చేయడు. తన పని తాను చూసుకొని పోతూ ఉంటాడు. వన్స్ తన జోలికి వచ్చాడా ..? గిరగిరా భూమి చుట్టూ తిప్పి తిప్పి కొడతాడు . అంతటి కోపం మహేష్ బాబుకి . అయితే నమ్రతను ప్రేమించిపెళ్లి చేసుకున్న మహేష్ బాబు లైఫ్ లో హ్యాపీగా వెళ్ళిపోతున్న మూమెంట్లో బాలీవుడ్ బడా సెక్సీ హీరోయిన్ నమ్రతకు జాన్ జిగిడి దోస్త్ మహేష్ కాపురంలో చిచ్చు పెట్టిందట .

నీ భర్తకు ఆ హీరోయిన్ తో ఎఫైర్ ఉంది అంటూ అందరూ అనుకుంటున్నారు ..నిజమేనా ..? అంటూ మహేష్ నమ్రతల కాపురంలో చిచ్చు పెట్టిందట . అక్కడితో ఆగిపోకుండా మహేష్ నమ్రతలకు ఏదైనా గొడవ వచ్చినప్పుడు ఆమె ఇన్వాల్వ్ అవుతూ గొడవను ఇంకా పెద్దది చేసేదట . ఒకటి రెండు సార్లు సైలెంట్ గా ఊరుకున్న మహేష్ బాబు మూడోసారి ఇంటికి ఫోన్ చేసి మరి వార్నింగ్ ఇచ్చాడట. ” నీ పని నువ్వు చూసుకోకపోతే నీ కాపురంలో నేను వేలు పెట్టాల్సి వస్తుంది “అంటూ స్ట్రైట్ వార్నింగ్ ఇచ్చేసాడట. ఆ టైంలో కొంతమంది మహేష్ బాబును సపోర్ట్ చేస్తూ మాట్లాడారు.. పోయి పోయి అలాంటి వేస్ట్ మొఖం దాంతో నీకెందుకు బాసు ..ఆ బాలీవుడ్ గుంపే అంతా అంటూ టాలీవుడ్ జనాలు మహేష్ ను సపోర్ట్ చేస్తూ కామెంట్స్ చేశారు..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news