Newsఇండస్ట్రీలోకి రాక ముందు చిన్నగా ఉన్న దాని.. ఇండస్ట్రీలోకి వచ్చాక పెద్దగా...

ఇండస్ట్రీలోకి రాక ముందు చిన్నగా ఉన్న దాని.. ఇండస్ట్రీలోకి వచ్చాక పెద్దగా చేసుకున్న హీరోయిన్స్ వీళ్లే..!!

సినిమా ఇండస్ట్రీలోకి హీరోయిన్గా రావాలి అంటే చాలా చాలా కష్టం. దానికోసం ఎన్నో కాంప్రమైజ్ లు అవ్వాలి ఎన్నెన్నో శాక్రిఫైజ్ లు చేయాలి కొన్నిసార్లు భరించరాని నొప్పిని భరించాల్సి ఉంటుంది . ఈ విషయాలు అందరికీ తెలిసిందే . అయినా సరే కొంతమంది ప్యాషన్ తో సినిమా ఇండస్ట్రీ లోకి వస్తే మరి కొంతమంది డబ్బు కోసమే సినిమా ఇండస్ట్రీ లోకి వస్తున్నారు. అయితే చాలామంది హీరోయిన్స్ ఇండస్ట్రీలోకి రాకముందు జీరో బ్యాంక్ బ్యాలెన్స్ మెయింటెన్ చేసి ఇప్పుడు తమ అకౌంట్లో కోట్లు మెయింటైన్ చేస్తున్నారు . ఆ హీరోయిన్స్ ఎవరో ఇప్పుడు చదివి తెలుసుకుందాం..!

సమంత : టాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్గా పాపులారిటీ సంపాదించుకున్న సమంత ఇండస్ట్రీలోకి రాకముందు తన అకౌంట్లో కనీసం వెయ్యి రూపాయలు కూడా ఉండేవి కాదట. ఆ తర్వాత మోడలింగ్ చేసి అలా అలా సినిమా ఇండస్ట్రీలోకి వచ్చి సినిమాలు చేసి ఇప్పుడు కొన్ని కోట్ల బ్యాంక్ బ్యాలెన్స్ ను మెయింటైన్ చేస్తుంది.

పూజ హెగ్డే : కెరియర్ పరంగా టాప్ పొజిషన్ లో ఉన్న పూజ ఇప్పుడు చేతిలో ఒక్క సినిమా లేకుండా అల్లాడిపోతుంది . అయినా సరే బ్యాంక్ బ్యాలెన్స్ మాత్రం నిండుగా ఉంది . దానికి కారణం ఆమె ఫుడ్ బిజినెస్ . సినిమా ఇండస్ట్రీలో సంపాదించుకున్న డబ్బులను ఫుడ్ బిజినెస్ లో పెట్టేసింది . ఇక ఆమె వద్దన్నా వచ్చి డబ్బు ఆమె అకౌంట్లో చేరుతుంది .

కీర్తి సురేష్ : కీర్తి సురేష్ ఇండస్ట్రీలోకి రాకముందు తన అకౌంట్లో 5000 – 10,000 ఉండేవట. ఇండస్ట్రీలోకి వచ్చాక మాత్రం ఆమె కొన్ని కోట్లు బ్యాంక్ బ్యాలెన్స్ మైంటైన్ చేస్తుంది.

తమన్నా: అమ్మడు గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే . అందరి హీరోయిన్స్ కోట్లు బ్యాలెన్స్ మెయింటైన్ చేస్తుంటే .. ఈమె ఏకంగా తన వద్ద రెండు వజ్రాల మూఠలను మైంటైన్ చేస్తుంది. అన్ని కోట్లు సంపాదించేసింది అనమాట. ఇలా సినిమా ఇండస్ట్రీలో చాలామంది స్టార్ హీరోయిన్స్ ఇండస్ట్రీలోకి రాకముందు జీరో వచ్చాక కొన్ని కోట్లు బ్యాంక్ బ్యాలెన్స్ మెయింటైన్ చేస్తున్నారు..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news