బాలీవుడ్ స్టార్ హీరో కండల వీరుడు సల్మాన్ ఖాన్ కి హీరోయిన్స్ ని ఎలా వాడుకోవాలో బాగా తెలుసు. ఆయనతో డేటింగ్ చేయని బాలీవుడ్ బ్యూటీ ఉండదనే టాక్ ఉంది. ఐశ్వర్య రాయ్, కాజోల్, కరీనా కపూర్, కరిష్మా కపూర్, సుస్మిత సేన్, రవీనా టాండన్, ఊర్వశీ రౌతెల, జాక్వెలిన్ ఫెర్నాండస్..ఇలా చాలా మందిని ఆయన దున్నేశాడని అంటుంటారు.
సల్మాన్ ఖాన్ పెళ్లి కూడా చేసుకోలేదు. హీరోయిన్స్ ఉంటే చాలు..ఇక పెళ్ళెందుకు అని కూడా సల్మాన్ ఖాన్ విషయంలో వినిపిస్తుంటుంది. ఆయనతో హీరోయిన్స్ కూడా డేట్ కి బాగా రెడీ అవుతారు. ఏం చెప్తాడో ఏమోగానీ, ఒకదశలో సోనాక్షి సిన్హా కూడా సల్మాన్ అంటే పడి చచ్చిపోయింది. దబాంగ్ సినిమా తర్వాత కొన్ని నెలలపాటు సల్మాన్ ని వదల్లేదట. అలాగే, జాక్వెలిన్ కూడా శ్రీలంకకి చెందినదైనా సల్మాన్ బాగా సపోర్ట్ చేసి స్టార్ హీరోయిన్ గా క్రేజ్ తెచ్చిపెట్టాడు.
ఇక ఐశ్వర్య రాయ్ మీద కోపంతో అచ్చం అలాగే ఉండే స్నేహ ఉల్లాల్ ని ఇండస్ట్రీకి పరిచయం చేశాడు. కొత్తగా ఇండస్ట్రీకొచ్చిన అమ్మాయి మీద సల్మాన్ హ్యాండ్ పడితే ఆమె నిలబడుతుంది అనేది బాలీవుడ్ ఇండస్ట్రీ టాక్. అలా మన సౌత్ లో పూజా హెగ్డే, ప్రగ్యా జైస్వాల్ కూడా ఆశపడ్డారు. తెలుగులో పూజా హెగ్డే మంచి ఫాంలో ఉన్నప్పుడే బాలీవుడ్ లో సల్మాన్ వెంట తిరిగి ఛాన్స్ కొట్టేసింది.
ఇక ప్రగ్యా జైస్వాల్ కి ఇక్కడ అవకాశాలు రాకపోవడంతో సల్లు భాయ్ ని నమ్మి ముంబై వెళ్ళింది. వీరిద్దని సల్మాన్ బాగా వాడినట్టు టాక్ ఉంది. పూజా హెగ్డేకి ఒక సినిమాలో ఛాన్స్ ఇప్పించాడు. కానీ, ఆ సినిమా డిజాస్టర్ అయింది. ఇక ప్రగ్యా జైస్వాల్ కి తన సినిమాలో అవకాశం ఇచ్చినా ఎడిటింగ్ లో ఆ సీన్స్ లేచిపోయాయి. దాంతో ప్రగ్యా అయోమయంలో పడింది. అలా మన సౌత్ బ్యూటీస్ సల్మాన్ చేతిలో దెబ్బైపోయారట.