ఈ మధ్యకాలంలో సినిమా ఇండస్ట్రీలో ఎక్కువగా విడాకులు తీసుకుంటున్న జంటలని మనం చూస్తున్నాం. మరీ ముఖ్యంగా చిన్న చిన్న విషయాలకి కూడా మనస్పర్ధలు రావడంతో విడాకులు తీసుకుంటున్న స్టార్ సెలబ్రిటీస్ ఎక్కువైపోతున్నారు . ఇప్పటికే సినిమా ఇండస్ట్రీలో పలువురు బడా స్టార్ హీరోలు హీరోయిన్లు స్టార్ హీరోలు కూతుర్లు విడాకులు తీసుకున్న విషయం తెలిసిందే .
రీసెంట్ గా ఇండస్ట్రీలో స్టార్ జంట విడాకులు తీసుకోబోతున్నట్లు తెలుస్తుంది. కోలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ డైరెక్టర్ గా పాపులారిటీ సంపాదించుకున్న దర్శకుడు తన భార్యకు విడాకులు ఇవ్వబోతున్నాడట . అంతేకాదు ప్రేమించి పెళ్లి చేసుకున్న ఈ జంట చాలా అన్యోన్యంగా ఉంటుంది. భర్త డైరెక్టర్ అయిన భార్య మాత్రం చాలా చక్కగా ఇండస్ట్రీ వాళ్ళతో స్టేటస్ పట్టించుకోకుండా మెలుగుతూ వస్తుంది.
అయితే ఈ డైరెక్టర్ కి ఆమెకు మనస్పర్ధలు రావడంతో ఇద్దరు పిల్లలు ఉన్నా సరే విడాకులు తీసుకోవడానికి డిసైడ్ అయ్యారట . ప్రజెంట్ ఇదే న్యూస్ కోలీవుడ్ మీడియాలో వైరల్ అవుతుంది. అభిమానులు ఈ జంట విడాకులను చేర్పించుకోలేకపోతున్నారు. దయ చేసి విడాకులు తీసుకోకండి అంటూ కామెంట్స్ చేస్తున్నారు..!!