Newsప్రొడ్యూసర్ కూతురినే లైన్లో పెట్టిన మెగా హీరో.. జాక్ పాట్ ఛాన్స్...

ప్రొడ్యూసర్ కూతురినే లైన్లో పెట్టిన మెగా హీరో.. జాక్ పాట్ ఛాన్స్ కొట్టాడురోయ్..!

ఈ మధ్యకాలంలో మెగా ఫ్యామిలీకి సంబంధించిన వార్తలు సోషల్ మీడియాలో ఎక్కువగా మనం వింటున్నాం ..చూస్తున్నాం. మరీ ముఖ్యంగా నిహారిక – శ్రీజ విడాకులు తీసుకున్నప్పటినుంచి సోషల్ మీడియాలో కూసింత ఎక్కువగానే మెగా ఫ్యామిలీ విషయాలను తెలుసుకోవడానికి ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు జనాభా. ఇలాంటి క్రమంలోనే మెగా మేనల్లుడు వైష్ణవ తేజ్ కి సంబంధించిన ఓ న్యూస్ ట్రెండ్ అవుతుంది.

ఇండస్ట్రీలోకి ఉప్పెన సినిమా ద్వారా ఎంట్రీ ఇచ్చిన ఈ హీరో ఆ తర్వాత చేసింది చాలా తక్కువ సినిమాలు. హిట్ కూడా కొట్టింది చాలా తక్కువ . రీసెంట్గా వచ్చిన ఆది కేశవ కూడా డిజాస్టర్ గా మారింది. నటనపరంగా పర్లేదు అనిపించుకున్న మెగా ఫ్యామిలీ హీరోకి ఈ నటన సరిపోదు ఇంకా కావాలి అన్న కామెంట్స్ దక్కించుకున్నాడు . అయితే వర్క్ పరంగా ఎలా ఉన్నా పర్సనల్ లైఫ్ పరంగా వైష్ణవ్ తేజ్ మాత్రం దూసుకుపోతున్నాడు అంటూ టాక్ వినిపిస్తుంది .

ఇండస్ట్రీలో ఉంటే బడా ప్రొడ్యూసర్ కూతురునే లైన్ లో పెట్టారట . అంతేకాదు అందరి హీరోలు హీరోయిన్స్ అందానికి ఫిదా అయిపోయి వాళ్ళని లవ్ చేస్తూ ఉంటే ఈ మెగా మేనల్లుడు మాత్రం ఏకంగా కోట్ల ఆస్తి ఉన్న ప్రొడ్యూసర్ కూతురునే లైన్ లో పెట్టి ప్రేమాయణం నడుపుతున్నాడట . అంతేకాదు ఆమె ఒక్కగాని ఒక్క కూతురు కావడంతో ఆ ఇంటికి అల్లుడైతే ఆస్తి మొత్తం ఇతనిదే అంటూ చెప్పుకొస్తున్నారు జనాభా.

కానీ వైష్ణవ తేజ్ ఆమెను చాలా సిన్సియర్గా లవ్ చేస్తున్నాడు అని .. ఆమె కూడా వైష్ణవ్ తేజ్ ని లవ్ చేస్తుంది అని.. ఈ విషయం మెగా కుటుంబానికి కూడా తెలుసు అని.. ఓ న్యూస్ వైరల్ అవుతుంది. అంతేకాదు అన్నీ కలిసి వస్తే సాయి ధరంతేజ్ పెళ్లి కన్నా ముందే ఆ ఇంట్లో వైష్ణవ్ పెళ్లి జరగబోయే ఛాన్సెస్ కూడా ఉన్నాయి అంటున్నారు అభిమానులు . చూద్దాం మరి దీనిపై మెగా ఫ్యామిలీ మెగా హీరో ఏ విధంగా స్పందిస్తారో..?

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news