బాలీవుడ్ ముదురు ఆంటీ మలైకా అరోరా, అర్జున్ కపూర్ డేటింగ్ దేశవ్యాప్తంగా ఎంత సంచలనం ?రేపుతుందో చూస్తూనే ఉన్నాం. తనకంటే వయసులో 13 ఏళ్లు చిన్నవాడు అయినా అర్జున్ కపూర్ తో.. మలైకా ఎఫైర్ పెట్టుకొని నానా రచ్చ చేస్తూ ఉంటుంది. ఈ వయసులోనూ మలైక చాలా హాట్‌గా రెచ్చిపోతుంది. ఇక మలైకా మాజీ భర్త సల్మాన్ ఖాన్ సోదరుడు అర్బాజ్ ఖాన్ ఆమెకు షాక్ ఇచ్చాడు. అర్బాజ్.. మలైక బాలీవుడ్ లో బెస్ట్ కపుల్ గా కొనసాగారు. 20 ఏళ్లు కలిసి కాపురం చేసిన ఈ జంట 2017లో విడాకులు తీసుకుంది.
అప్పటికే మలైకా.. అర్జున్ కపూర్‌తో ప్రేమాయణం నడుపుతోంది. ఈ విషయం తెలిసి అర్బాజ్ ఆమెకు వార్నింగ్ ఇచ్చాడు. ఆయినా ఆమె తీరు మార్చుకోకపోవడంతో చివరకు విడాకులు ఇచ్చేశాడు. మలైకాకు విడాకులు ఇచ్చాక అర్బాజ్ ఓ విదేశీ మోడల్ తో కొన్నాళ్ళు డేటింగ్ చేశాడు. ఆ తర్వాత బాలీవుడ్ మేకప్ ఆర్టిస్ట్ షురా ఖాన్‌తో ప్రేమలో పడి తాజాగా పెళ్లి చేసుకున్నాడు. ఆమె రవీనా టాండన్‌కు పర్సనల్ మేకప్ ఆర్టిస్ట్ గా పని చేశారు. మాజీ భర్త పెళ్లి చేసుకోవడంతో ఇప్పుడు అందరి దృష్టి మలైకాపై పడింది.
తన మాజీ భర్త పెళ్లి చేసుకోవడంతో మరేఖ ఇప్పుడు తనకంటే 13 ఏళ్లు చిన్నవాడు అయిన అర్జున్ కపూర్‌ను పెళ్లి చేసుకుంటుందా.. లేదా కొన్నాళ్లపాటు ఇలాగే డేటింగ్ చేసి ఎవరిదారి వారు చూసుకుంటారా ? అన్నది సందేహంగా ఉంది. అర్జున్ కపూర్ కచ్చితంగా మలైకాను పెళ్లి చేసుకోడని.. కొన్నాళ్లపాటు ఆమెను ఎంజాయ్ చేసి ఆ తర్వాత వదిలించుకుని మరో అమ్మాయిని పెళ్లి చేసుకుంటాడని బాలీవుడ్ జనాలు గుసగుసలాడుకుంటున్నారు. అంటే మలైకా ఎప్పటికైనా అర్జున్ కపూర్‌కు దూరం కాక తప్పదని అంటున్నారు. మరి వీరి విచిత్ర ప్రేమ బంధం భవిష్యత్తులో ఎలాంటి మలుపులు తిరుగుతుందో చూడాలి.