కొత్తజంట వరుణ్ – లావణ్య తమ హనీమూన్ ని బాగా ఎంజాయ్ చేస్తున్నారు . తమ హనీమూన్ కి సంబంధించిన కొన్ని పిక్చర్స్ కూడా సోషల్ మీడియా వేదికగా షేర్ చేస్తున్నారు. ఇలాంటి క్రమంలోనే లావణ్య త్రిపాఠి కి సంబంధించిన కొన్ని వార్తలు వైరల్ అవుతున్నాయి . నిన్న మొన్నటి వరకు చాలా పద్ధతిగా చీరలో మెరిసిన మెగా కోడలు లావణ్య త్రిపాఠి సడన్గా వెస్ట్రన్ వేర్ లో టు హాట్ అండ్ సెక్సీగా కనిపించేసరికి అభిమానులు షాక్ అయిపోతున్నారు.
పెళ్లికి ముందు అంటే ఓకే ..ఎలా అయినా ఉండొచ్చు .. పెళ్లి తర్వాత కొంచెం పద్ధతిగా ఉండాలి . పైగా మెగా కోడలు ఇలాంటి బట్టలు వేసుకోవడం ఏంటి ..?? అంటూ జనాలు షాక్ అయిపోతున్నారు .అంతేకాదు ఉపాసనను చూసి నేర్చుకోమంటూ సజెస్ట్ చేస్తున్నారు . ఉపాసన ఎప్పుడు కూడా తన హద్దులు మీరలేదు . వేలకోట్ల ఆస్తికి అధిపతిరాలు . అయిన ఆమె పద్ధతిగా ఉంటుంది .
మోడ్రన్ కల్చర్ ఫాలో అవుతుంది కానీ, తన బాడీని ఎక్కడ ఎక్స్పోజ్ చేయదు. ఆమెను చూసి నేర్చుకో అంటూ కొందరు ఘాటుగా ఆమెపై ఫైర్ అవుతున్నారు. మరికొందరు ఈమె అల్లు అర్జున్ భార్య స్నేహ రెడ్డిని ఇన్స్పిరేషన్ గా తీసుకుంది అని.. అందుకే గ్లామర్ విషయంలో హద్దులు మీరు పోతుంది అని బన్నీ భార్యను మధ్యలోకి లాగుతూ ట్రోల్ చేస్తున్నారు..!!