Newsఅక్కినేని ఫ్యామిలీ అంటే ఉపాసనకి ఎందుకు అంత కోపమో తెలుసా..? ఆ...

అక్కినేని ఫ్యామిలీ అంటే ఉపాసనకి ఎందుకు అంత కోపమో తెలుసా..? ఆ రోజు అంత పెద్ద తప్పు జరిగిందా..?

అక్కినేని నాగార్జున అంటే ఒక అప్పట్లో ఎంత గౌరవం ఇచ్చేవాళ్ళు జనాలు మనకు తెలిసిందే. టాలీవుడ్ ఇండస్ట్రీ అనగానే ప్రప్రథమంగా నాలుగు పేర్లు వినిపించేవి. అయితే ఇప్పుడు ఆ లిస్టులో నుంచి అక్కినేని ఫ్యామిలీని తీసేశారు జనాలు . మరీ ముఖ్యంగా ఆయన ఒక అమ్మాయి జీవితం నాశనం చేసి రెండో పెళ్లి చేసుకోవడం .. అదేవిధంగా నాగచైతన్య హీరోయిన్ సమంత కి విడాకులు ఇవ్వడం ..అంతకుముందే ఆయన రెండో కొడుకు అఖిల్ నిశ్చితార్థం చేసుకొని ఒక అమ్మాయికి బ్రేకప్ చెప్పడం.. వీళ్ళ పరువు తీయడానికి కారణమయ్యాయి.

అయితే కామన్ పీపుల్స్ ఏ కాదు ఇండస్ట్రీలో స్టార్ హీరో భార్య అక్కినేని ఫ్యామిలీ పై ఎప్పుడు పీకల్లోతు కోపంగా ఉంటుంది అంటూ వార్తలు వినిపిస్తున్నాయి. ఆమె మరి ఎవరో కాదు ఉపాసన . ఉపాసన అక్కినేని ఫ్యామిలీ అంటే అస్సలు పడదు . దానికి కారణం అక్కినేని అఖిల్ నిశ్చితార్థం చేసుకొని బ్రేకప్ చేసిన శ్రేయ భూపాల్ ఆమెకు జాన్ జిగిడి దోస్త్ . శ్రేయ భూపాల్ ఉపాసన చాలా చాలా క్లోజ్.

అయితే శ్రేయ భూపాల్ ను ఇలా ప్రేమ పేరుతో మోసం చేసి నిశ్చితార్థం చేసుకుని .. సిల్లీ కారణాల తో ఆమె లైఫ్ ను ముంచేశాడు అని ఉపాసన ఇప్పటికి అక్కినేని ఫ్యామిలీ పై గుర్రుగా ఉంటుందట . అంతేకాదు మరీ ముఖ్యంగా అక్కినేని అఖిల్ పై ఉపాసన ఇప్పటికీ పీకల్లోతు కోపం పెంచుకునే ఉందట. శ్రేయ భూపాల్ మాత్రం పెళ్లి చేసుకొని ఓ బిడ్డకు జన్మనిచ్చేస్తే ..అఖిల్ అక్కినేని మాత్రం ఇంకా సినిమాలో హీరోగా నిలదొక్కుకోడానికే ప్రయత్నాలు చేస్తున్నాడు. ఎప్పుడు హీరోగా సెటిల్ అవుతాడో..? ఎప్పుడు పెళ్లి చేసుకుంటాడో..?? ఎప్పుడు తండ్రి అవుతాడో..??? ఆ దేవుడికే తెలియాలి..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news