ఎస్ ప్రెసెంట్ ఇదే న్యూస్ ఇండస్ట్రీలో వైరల్ గా మారింది . సినిమా ఇండస్ట్రీలో బాగా పాపులారిటీ తెచ్చుకున్న యాంకర్ సుమ కొడుకు రోషన్ కనకాల రీసెంట్గా ఇండస్ట్రీలోకి హీరోగా ఎంట్రీ ఇచ్చాడు . ఆయన నటించిన సినిమా “బబుల్గం”. ఈ సినిమా కొద్దిసేపటి క్రితమే థియేటర్స్ లో రిలీజ్ అయ్యి మంచి పాజిటివ్ టాక్ అందుకుంది . మరీ ముఖ్యంగా ఈ సినిమాల్లో బోల్డ్ సీన్స్ ..వల్గర్ సీన్స్ ..లిప్ లాక్ సీన్స్ ..నేటి యువత మెచ్చే అన్ని అంశాలు పుష్కలంగా ఉండడం గమనార్హం .
కాగా ఈ సినిమాలో హీరోగా నటించిన రోషన్ కనకాలకు జోడిగా మానస చౌదరి నటించింది. నిజానికి ఈ సినిమాలో హీరోయిన్ గా “బేబీ” ఫేమ్ వైష్ణవి చైతన్యను అనుకునిందట యాంకర్ సుమ. బేబీ సినిమాల్లో బోల్డ్ పర్ఫామెన్స్ ఇచ్చిన వైష్ణవి ఈ సినిమాలో నటిస్తే తన కొడుకు కెరియర్ బాగా పికప్ అవుతుంది అని.. సినిమాకి మంచి బజ్ క్రియేట్ అవుతుంది అనుకునిందట .
కానీ వైష్ణవి చైతన్య సుమ ఆఫర్ ని రిజెక్ట్ చేసింది . వాళ్ళ కొడుకు సినిమాలో నటించడానికి ఇష్టపడలేదు . అంతేకాదు బ్యాక్ టు బ్యాక్ అలాంటి బోల్డ్ సినిమాలు చేయకూడదు అని డిసైడ్ అయ్యిందట . ఆ కారణంగానే రిజెక్ట్ చేసిందట. ఒక్కవేళ వైష్ణవి చైతన్య మాత్రం ఈ సినిమా ఒప్పుకుని ఉంటే ఇంకా అద్దిరిపోయి ఉండేది అంటున్నారు జనాలు. బ్యాడ్ లక్ ఏం చేద్దాం సుమ కోరిక నెరవేరలేదు..!!