Newsవిచిత్రం... సొంత వ‌దిన‌లు, మ‌ర‌ద‌ళ్ల‌తో రొమాన్స్ చేసిన స్టార్ హీరోల లిస్ట్...

విచిత్రం… సొంత వ‌దిన‌లు, మ‌ర‌ద‌ళ్ల‌తో రొమాన్స్ చేసిన స్టార్ హీరోల లిస్ట్ ఇదే..!

ఏ ఇండస్ట్రీలో నైనా సరే కాస్త డిఫరెంట్ కాంబినేషన్లు ఎక్కువగా కనిపిస్తూ ఉంటాయి. ఒకప్పుడు హీరోకి లవర్ గా జత కట్టిన అమ్మాయిలే కొన్నేళ్ల తర్వాత అదే హీరోకి అమ్మగా, అక్కగా కూడా నటిస్తూ ఉండడం జరుగుతూ ఉంటుంది.. మరి కొంతమంది హీరో కూతురికి మనవరాలుగా చేసినటువంటి అమ్మాయిలు కూడా పెద్దయ్యాక హీరోల పక్కన నటించే అవకాశాలను అందుకుంటుంటారు. కానీ బాలీవుడ్లో కొంతమంది హీరోలు తమ రియల్ లైఫ్ లో వదినలు మరదళ్లతో కూడా ఆన్ స్క్రీన్ రొమాన్స్ చేయడం జరిగింది వాటి గురించి తెలుసుకుందాం.

బాలీవుడ్ హీరో కండల వీరుడు గా పేరుపొందిన సల్మాన్ ఖాన్ కెరియర్ లోనే దబాంగ్ సినిమా భారీ విజయాన్ని అందుకుంది. ఇందులో ఒక పాట మలైకా అరోరాలతో స్టెప్పులు వేయడంతో అప్పట్లో తెగ సంచలనంగా మారింది.. మలైక ఆరోరా ఎవరో కాదు సల్మాన్ ఖాన్ తమ్ముడు ఆర్భాజ్ క మాజీ భార్య.. అయితే వీరిద్దరూ విడిపోయినప్పటికీ సల్మాన్ ఖాన్ కి మలైక వరుసకు మరదలు అవుతుంది.

టాలీవుడ్ హీరోయిన్ శ్రీదేవి 1990లో అనిల్ కపూర్ శ్రీదేవి బాలీవుడ్ లో బెస్ట్ పేరుగా పేరు సంపాదించారు. వీరిద్దరి కాంబినేషన్లో ఎన్నో సూపర్ హిట్ సినిమాలు విడుదలయ్యాయి.. అనిల్ కపూర్ ఎవరో కాదు శ్రీదేవి భర్త బోణీ కపూర్ సోదరుడు శ్రీదేవి అనిల్ కపూర్ కు వరుసకు వదిన అవుతుంది.

బాలీవుడ్ హీరో సైఫ్ అలీ ఖాన్ మొదట భార్య అమృత సింగ్ కు విడాకులు ఇచ్చి రెండో వివాహాన్ని హీరోయిన్ కరీనాకపూర్ ని చేసుకున్నారు. కరీనాకపూర్ ని వివాహం చేసుకోకముందు కరీనా కపూర్ అక్క కరిష్మా కపూర్ తో కూడా రొమాన్స్ చేయడం జరిగింది.

బాలీవుడ్ లో విభిన్నమైన చిత్రాలకు కేరాఫ్ అడ్రస్‌గా మారిన అజయ్ దేవగ రాణి ముఖర్జీ బెస్ట్ ఆన్ స్క్రీన్ కపుల్స్ అని చెప్పవచ్చు.. రాణి కపూర్ కూడా వరుసకు ఈయనకు మరదలు అవుతుందట.. అజయ్ దేవగన్ భార్య కాజోల్ రాణి ముఖర్జీ కజిన్ అవుతారు. వీరే కాకుండా చాలామంది సెలబ్రిటీలు నటించడం జరిగింది.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news