Movies"ఆ పని చేస్తే ఉరి వేసుకొని చచ్చిపోతా".. స్టార్ హీరోకి చుక్కలు...

“ఆ పని చేస్తే ఉరి వేసుకొని చచ్చిపోతా”.. స్టార్ హీరోకి చుక్కలు చూపిస్తున్న డబ్బున్న పెళ్లాం..!

మన టైం బాగో లేనప్పుడు ..మనకు అన్నీ కష్టాలు ఎదురవుతున్నప్పుడు.. కచ్చితంగా ఇంట్లో చికాకులు ఉంటాయి. భార్యాభర్తల మధ్య సఖ్యత కూడా తగ్గుతుంది. అదే సమయంలో ఫ్రస్టేషన్ కారణంగా వచ్చే గొడవలు ఇంకా ఇంకా ఎక్కువ అయిపోతుంటాయి. ప్రెసెంట్ ఇండస్ట్రీలో యంగ్ హీరో అదే సిచ్యువేషన్ ఫేస్ చేస్తున్నాడు. ప్రేమించి పెళ్లి చేసుకున్న ఈ హీరో పెళ్లి తర్వాత నుంచి అసలు హిట్ కొట్టిందే లేదు .

సినిమాలకు కమిట్ అవుతున్న ఆ సినిమాలు సగంలోనే ఆగిపోతున్నాయి . లేదంటే అసలు స్టార్ట్ కాకుండా సినిమాలు స్టాప్ అయిపోతున్నాయి. ఈ క్రమంలోనే అతగాడు క్రేజ్ కూడా తగ్గిపోతుంది . అయితే ప్రేమించి పెళ్లి చేసుకున్న ఆ హీరోకి భార్యపరంగా పెద్ద సమస్య వచ్చి పడింది . బాగా డబ్బున్న అమ్మాయి కావడం .. ఒకే ఒక్క కూతురు కావడం.. పైగా ఆమె బాగా చదువుకొని వెల్ సెటిల్ అవ్వడం ఆ హీరోకు ఇప్పుడు కొత్త చిక్కులు తెచ్చిపెడుతుంది .

డబ్బు పరంగా ఆ హీరోని మించిపోయే స్టేటస్ ఉన్న ఆ అమ్మాయి ఇప్పుడు మొగుడు దగ్గరనుంచి డివర్స్ కావాలి అంటూ ఫోర్స్ చేస్తుందట . అంతేకాదు భర్త విడాకులు ఇవ్వను కాంప్రమైజ్ అవుదాం అంటున్న కూడా వినట్లేదట . నువ్వు విడాకులు ఇవ్వకపోతే ఉరివేసుకొని సూసైడ్ చేసుకొని చచ్చిపోతా అంటూ బ్లాక్ మెయిల్ చేస్తుందట. అంతేకాదు దీనంతటికీ కారణం ఆ హీరో పెళ్లికి ముందు వరకు కూడా ఇండస్ట్రీలో క్రేజ్ సంపాదించుకొని ఉండడమే . పెళ్లి తర్వాత ఆయనకు హిట్ పడిందే లేదు . చేసిన ఒక్క సినిమా కూడా ఫ్లాప్ అయింది. ఈ క్రమంలోనే ఆ హీరోకు కొత్త తలనొప్పులు స్టార్ట్ అయ్యాయి . ఈ హీరో కష్టం పగవాడికి కూడా రాకూడదు అని దండం పెట్టుకుంటున్నారు జనాలు..!!

మ‌రిన్ని వార్త‌ల కోసం తెలుగు లైవ్స్‌ వాట్సాప్ లో ఫాలో అవ్వండి

Latest news