Moviesరెండో భార్య గురించి చెప్పి అభిమానులకి షాక్ ఇచ్చిన శివాజీ.. ఈ...

రెండో భార్య గురించి చెప్పి అభిమానులకి షాక్ ఇచ్చిన శివాజీ.. ఈ కొత్త ట్వీస్ట్ ఏంటయ్య సామీ..!!

ఎస్ ప్రెసెంట్ ఇదే న్యూస్ ఇప్పుడు నెట్టింట వైరల్ గా మారింది . సినిమా ఇండస్ట్రీలో శివాజీకి ఎలాంటి ప్రత్యేక ఫ్యాన్ ఫాలోయింగ్ ఉందో మనకు తెలిసిందే. చేసింది తక్కువ సినిమాలు అయినా ప్రతి సినిమా కూడా అభిమానుల మనసుల్లో గుర్తుండిపోయే లాగా నటించి మెప్పించాడు . సినిమా ఇండస్ట్రీలో బాగా సినిమాలో అవకాశాలు దక్కించుకుంటున్న టైం లోనే ఇండస్ట్రీకి దూరమయ్యాడు .

ఆ తర్వాత పొలిటికల్ పరంగా వేలు పెట్టి సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా ట్రెండ్ అయ్యాడు . రీసెంట్గా బిగ్ బాస్ సీజన్ లో వన్ ఆఫ్ ద కంటెస్టెంట్ గా ఎంట్రీ ఇచ్చి టాప్ 3 వరకు వెళ్లి తన సత్తా ఏంటో ప్రూవ్ చేసుకున్నాడు శివాజీ. బిగ్ బాస్ తర్వాత వరుస ఇంటర్వ్యూలు ఇవ్వడానికి ఇంట్రెస్ట్ చూపిస్తున్న శివాజీ తాజాగా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ తన రెండో భార్య గురించి బయట పెట్టాడు.

అదేంటి శివాజీకి ఒక భార్య కదా రెండో భార్య ఎక్కడి నుంచి వచ్చింది అనుకుంటున్నారా..? షాక్ అవ్వద్దు శివాజీకి రెండో భార్య ఉంది కానీ అది మనిషి కాదు . శివాజీకి రెండో భార్య అంటే కాఫీ . కాఫీ లేకపోతే శివాజీ అస్సలు ఉండలేడట ఈ విషయాన్ని ఆయన స్వయాన చెప్పుకొచ్చాడు . దీంతో సోషల్ మీడియాలో మీమర్స్ ట్రోలర్స్ ఆయనను ట్రోల్ చేస్తున్నారు . ఆయనకు ఇద్దరు భార్యలు అంటూ వ్యంగ్యంగా వెటకారంగా మీమ్‌స్ చేస్తున్నారు..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news