Moviesవిడాకులు తీసుకున్న .. సినిమాలు చేయకపోయినా.. సమంత ఇంత లగ్జరీయస్ గా...

విడాకులు తీసుకున్న .. సినిమాలు చేయకపోయినా.. సమంత ఇంత లగ్జరీయస్ గా బ్రతకడానికి డబ్బులు ఎలా వస్తున్నాయో తెలుసా..?

సమంత ఓ కుందనపు బొమ్మ . ఒకప్పుడు అందరు ఇలానే చెప్పేవాళ్ళు . అయితే ఇప్పుడు మాత్రం సమంత అంటే వామ్మో .. ఆవిడ అదో పెద్ద అంటూ డాష్ డాష్ అంటూ మాట్లాడుకుంటున్నారు. దీన్నంతటికీ కారణం ఆమె నాగచైతన్యకు విడాకులు ఇవ్వడమే. ఒకవేళ ఆమె మనసు చంపుకొని నాగచైతన్యతో కలిసి కాపురం చేసుంటే ..ఈపాటికి ఆమెను ఇండస్ట్రీలో టాప్ రేంజ్ లో ఉంచేవాళ్లు . అయితే పెద్దింటి ఫ్యామిలీతో పెట్టుకోవడంతో ఆమె కెరియర్ని నాశనం చేసేసారు జనాలు .

సోషల్ మీడియాలో సమంత పేరు కనపడితే ట్రోల్ చేసే జనాలు ఎంతమంది ఉన్నారో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు . మొదట్లో చాలా హర్ట్ అయిన సమంత తర్వాత వీటిని లైట్గా తీసుకుంది . తన లైఫ్ తనది అంటూ ముందుకు వెళ్తుంది . కాగా రీసెంట్గా సమంత మయోసైటీస్ వ్యాధికి గురై ఆ జబ్బుకి ట్రీట్మెంట్ తీసుకుంటున్న విషయం తెలిసిందే. కాగా సమంత విడాకులు తీసుకున్న సరే ఆమె తన లైఫ్ని బాగా లగ్జరీయస్ గా గడుపుతుంది .

నిజానికి సమంతకు చిరాస్తులు ఏమీ లేవు . విడాకుల తర్వాత పెద్దగా సినిమాల్లో కూడా నటించడం లేదు . కానీ సమంత వాడే వస్తువులు మైంటైన్ చేసే లగ్జరీ లైఫ్ కి సంబంధించిన డీటెయిల్స్ ఇప్పుడు వైరల్ అవుతున్నాయి . సమంత కి డబ్బులు ఎలా వస్తుంది ..? సినిమాలో లేకపోయిన ట్రీట్మెంట్ కి అంత డబ్బులు ఎలా ఖర్చు చేస్తుంది ..? అనే విషయం వైరల్ అవుతుంది. దీనంతటికీ కారణం ఆమె ఇంస్టాగ్రామ్ లో పెట్టే పోస్టులే అంటూ తెలుస్తుంది.

ఇంస్టాగ్రామ్ లో 24.8 మిలియన్ల ఫాలోవర్లను మెయింటైన్ చేస్తుంది సమంత ఇందులో భాగంగానే టాప్ కంపెనీలకు బ్రాండ్ అంబాసిడర్ గాను వ్యవహరిస్తుంది . ఒక సినిమా చేస్తే వచ్చే డబ్బులు ఒక రెండు మూడు పోస్టులు పెడితే వచ్చేస్తాయి.. ఆ కారణంగానే సమంత పలు బ్రాండెడ్ ప్రొడక్ట్స్ లో కూసింత హాట్ గా నటిస్తుంది. కేవలం ఇంస్టాగ్రామ్ ద్వారానే నెలకు నాలుగు కోట్ల పైగానే సంపాదిస్తుందట . ఆ కారణంగానే ఆమెకు డబ్బుకి ఏ కొదవా లేదు అంటూ కూడా తెలుస్తుంది . దీంతో సోషల్ మీడియాలో సమంత పేరు మరోసారి వైరల్ గా మారింది..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news