సినిమా ఇండస్ట్రీలో స్టార్ హీరో ముద్దు సన్నివేశాల్లో నటిస్తే ఆయన ని ఓ రాజుల ఫీల్ అయిపోతూ ఉంటారు జనాలు . అదే ఒక హీరోయిన్ ముద్దు సన్నివేశాలలో నటిస్తే ఖచ్చితంగా ఆమెను చీప్ గా చూస్తారు . బజారు మనిషి కన్నా దారుణంగా ట్రోల్ చేస్తారు. ప్రజెంట్ ఇండస్ట్రీలో రష్మిక మందన్నా పేరు అదే విధంగా ట్రోల్ అవుతుంది. నిన్న మొన్నటి వరకు చాలా పద్ధతిగా కనిపించిన రష్మిక మందన్నా.. ఇప్పుడు సోషల్ మీడియాలో ట్రోలింగ్కి గురవుతుంది .
దానికి కారణం యానిమల్ లో ఆమె నటించిన బోల్డ్ పెర్ఫార్మెన్స్ . ముద్దులతో బెడ్ సీన్స్ తో హాట్ హాట్ డైలాగ్స్ తో అమ్మడు రెచ్చిపోయింది. అయితే ఇదే క్రమంలో రష్మిక మందన్నా బంధువులు ఆమెను టార్గెట్ చేసి మరీ కుటుంబాన్ని కించపరుస్తున్నారట . అంతేకాదు రష్మిక మందన్నా చెల్లెలు కూడా ఆమెను ఇదేవిధంగా ప్రశ్నించిందట . ఇలాంటి సినిమాలో ఎలా నటించావు అంటూ మాట్లాడడంతో ఒక్కసారిగా రష్మిక షాక్ అయిపోయిందట .
అంతేకాదు తలదించుకొని ఏమి మాట్లాడకుండా సైలెంట్ గా వెళ్ళిపోయిందట. ఆమె ఫ్రెండ్స్ ద్వారా ఈ న్యూస్ బాలీవుడ్ ఇండస్ట్రీలో లీకై వైరల్ గా మారింది . అంతేకాదు పలువురు రష్మిక ఫ్యాన్స్ కూడా ఇదే ఫీలింగ్ వ్యక్తం చేస్తున్నారు. తప్పు చేశావు రష్మిక డబ్బు కోసం కక్కుర్తి పడకుండా ఉండి ఉండాల్సింది. నీ కెరియర్ నాశనం అయిపోతోంది అంటూ బాధ పడిపోతున్నారు..!!