Newsరష్మిక కు ఆ టాలెంట్ ఎక్కువే.. అందుకే పడి చచ్చిపోతున్నారా..?

రష్మిక కు ఆ టాలెంట్ ఎక్కువే.. అందుకే పడి చచ్చిపోతున్నారా..?

కన్నడ ఇండస్ట్రీ నుంచి వచ్చిన వాళ్ళు అన్ని విషయాలలో కాంప్రమైజ్ అవుతారనే మాట ఎప్పటి నుంచో ఇండస్ట్రీ వర్గాలలో వినిపిస్తుంది. ముఖ్యంగా కమిట్‌మెంట్..ఇదేదో బూతు పదం కాదు. కానీ, అలా మార్చేశారు. ఇక రెమ్యునరేషన్ విషయంలో బెంగుళూరు భామలు అసలు డిమాండ్ చేయరు. వీరి తర్వార మలయాళ ముద్దుగుమ్మలు కూడా అంతే.

అందాల ఆరబోతతో పాటు మంచి పర్ఫార్మెన్స్ కూడా ఉంటుంది. తమిళంలో టెక్నీషియన్స్ కి మంచి క్రియేటివిటీ ఉంటే కన్నడ, మలయాళం ఇండస్ట్రీలో టాలెంట్ తో పాటు అందం ఉన్న అమ్మాయిలు హీరోయిన్స్ గా పాపులర్ అవుతున్నారు. కేరళ కుట్టూలు కొందరు తమ టాలెంట్ తో ఇండస్ట్రీని ఏలుతున్నారు. బిలో మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ నుంచి వచ్చిన సాయి పల్లవి, అనూమ అరమేశ్వరన్ లు ఇప్పుడు మంచి ఫాంలో ఉన్నారు.

ఇక కన్నడ ఇండస్ట్రీ నుంచి వచ్చిన రష్మిక మందన్న టాలీవుడ్, బాలీవుడ్ ఇండస్ట్రీలే టార్గెట్ గా పెట్టుకొని చలాకీగా సాగుతోంది. రష్మికలో ఉన్న క్వాలిటీస్ అందరినీ ఇంప్రెస్ చేస్తున్నాయి. వాస్తవానికి అంత అందగత్తేం కాదు. కానీ, సినిమా అంటే ఎంతో డెడికేషన్ ఉంటుంది. ఎలాంటి రోల్ చేయడాంకి కూడా అడ్డు చెప్పదు. స్క్రిప్ట్ డిమాండ్ చేస్తే ఘాటు ముద్దు సీన్స్ చేయడానికి ఎప్పుడూ సిద్దమే.

ఇప్పుడు సినిమా అంటే అదే ఓ కమర్షియల్ ఫార్ములా అయిపోయింది. ఇక స్టార్స్ ని దర్శకనిర్మాతలని ఆకట్టుకునే టాలెంట్ రష్మికలో బాగా ఉంది. అది మేయిన్‌టైన్ చేస్తే చాలు వాళ్ళే అవకాశాలు ఇస్తూ ఉంటారు. ఇంక కావాల్సిందేముంది. లేదంటే యానిమల్ ఫంక్షన్ లో మహేశ్ ని పొగడ్తలతో ముంచేయడం ఏంటీ. అక్కడే హీరోలను రష్మిక ఫ్లాట్ చేస్తోంది. ఇలాంటి ఇన్నర్ టాలెంట్స్ ఉన్నాయి కాబట్టే ఇప్పుడు మూడు సినిమాలు చేతిలో ఉన్నాయి. ఈమాత్రం మేయిన్‌టైన్ చేస్తే చాలు ఇంకో 5 ఏళ్ళు రష్మిక భాషతో సంబంధం సినిమాలు చేస్తూనే ఉంటుంది.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news