Moviesనీళ్లలో తడుస్తూ కుర్రాళ్లకు తడిపేస్తున్న రకుల్ .. ఏం చూపిస్తుంది రా...

నీళ్లలో తడుస్తూ కుర్రాళ్లకు తడిపేస్తున్న రకుల్ .. ఏం చూపిస్తుంది రా మావ..!

పంజాబీ బ్యూటీ రకుల్ ప్రీత్ సింగ్ తెలుగులో అందరూ స్టార్ హీరోలతో మూడేళ్ల పాటు తెలుగులో వ‌రుస సినిమాల‌లో నటించింది. ఆ టైంలో ఆమెకు తెలుగులో తిరుగు లేకుండా పోయింది. వరుస పెట్టి స్టార్ హీరోలతో సూపర్ డూపర్ హిట్లు కొట్టింది. ప్రస్తుతం తెలుగు ఇండస్ట్రీ రకుల్ ప్రీత్‌ను పట్టించుకోకపోయినా.. బాలీవుడ్ లో మాత్రం వరుసగా సినిమాలు చేస్తోంది. అయితే సరైన సక్సెస్ మాత్రం రకుల్‌కు దక్కటం లేదు. మరోవైపు అటు డేటింగ్ లతో ఎప్పుడూ వార్త‌ల్లో ఉంటూ వస్తుంది.

హైదరాబాద్‌లో ఆమె జిమ్ బిజినెస్ లో భారీగా పెట్టుబడులు కూడా పెట్టింది. వీలు దొరికినప్పుడల్లా వెకేషన్‌కు వెళుతూ ఎంజాయ్ చేసే ఈ బ్యూటీ.. అక్కడ ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేస్తూ తన ఫ్యాన్స్‌కు వీనుల విందు ఇస్తూ ఉంటుంది. తన ఒంపు సొంపులతో కుర్రాళ‌ను ఫిదా చేస్తూ ఉంటుంది. పొట్టి పొట్టి డ్రెస్సులు వేసుకొని తన సౌందర్యాన్ని బహిరంగంగా ప్రదర్శిస్తూ ఉంటుంది. తాజాగా రకుల్ కొత్త ఫోటోలను షేర్ చేసింది. డార్క్ పింక్ కలర్ స్విమ్ సూట్‌లో దిగిన ఫోటోలను రకుల్ షేర్ చేసింది.

ఇంత చల్లటి వాతావరణంలో కూడా రకుల్ బీచ్ లో ఫుల్ చిల్ అవుతోంది. ఇది నా ఫేవరెట్ ప్లేస్ అంటూ క్యాప్షన్ కూడా ఇచ్చింది. ఈ అమ్మడి బీచ్.. బికినీ ఫోటోలకు నెటిజన్లు లైకులు, కామెంట్‌ల‌ వర్షం కురిపిస్తున్నారు. ఈ ఫోటోకు ఏకంగా రూ.3 లక్షల రేంజ్‌లో లైకులు వచ్చాయంటే.. రకుల్ అందాలు ఏ రేంజ్ లో ? ఆకట్టుకున్నాయో అర్థం చేసుకోవచ్చు. రకుల్ తెలుగులో కూడా సరైన ఛాన్సులు వస్తాయేమో అంటూ ఆశతో ఎదురుచూస్తున్నా ఆమె గోడు టాలీవుడ్ పట్టించుకున్నట్టు కనపడటం లేదు.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news