Moviesప్రభాస్ సినిమాలో ఆ ఐరన్ లెగ్ బ్యూటీ నా..? సాహో ని...

ప్రభాస్ సినిమాలో ఆ ఐరన్ లెగ్ బ్యూటీ నా..? సాహో ని మించిన డిజాస్టర్ పక్క..రాసి పెట్టుకోండి బ్రో..!

ఎస్ ప్రెసెంట్ ఇదే న్యూస్ ఇప్పుడు సినిమా ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా ట్రెండ్ అవుతుంది. టాలీవుడ్ రెబల్ స్టార్ గా పాపులారిటీ సంపాదించుకున్న ప్రభాస్ సినిమాలో ఐరన్ లెగ్ బ్యూటీని చూస్ చేసుకున్నాడా..? డైరెక్టర్ అంటే ఎస్ అన్న సమాధానమే వినిపిస్తుంది . జనరల్ గా ప్రభాస్ అంటే బాలీవుడ్ రేంజ్ హీరోయిన్స్ ఉంటారు అంటూ ఎక్స్పెక్ట్ చేస్తారు అభిమానులు. అయితే డైరెక్టర్ మారుతి మాత్రం లోకల్ హీరోయిన్ ని చూస్ చేసుకొని ప్రభాస్ పరువు తీస్తున్నాడు అంటూ రెబల్ అభిమానులు మండిపడుతున్నారు.

ప్రభాస్ నటించిన సలార్ సినిమా ఈ నెల 22న రిలీజ్ కాబోతుంది. ఈ క్రమంలోనే పాన్ ఇండియా ప్రభాస్ పేరు మారుమ్రోగిపోతూ ఉండగా ఆయన నెక్స్ట్ సినిమాకి సంబంధించిన డీటెయిల్స్ కూడా అదే స్థాయిలో వైరల్ అవుతున్నాయి . ప్రభాస్ మారుతి కాంబోలో తెరకెక్కే సినిమాలో ముగ్గురు హీరోయిన్స్ ఉన్నారు అంటూ ప్రచారం జరుగుతుంది. కాగా మొదటిగా మాళవిక మోహన్ సెలెక్ట్ అయింది .

అయితే ఈ సినిమాలో నిధి అగర్వాల్ కూడా నటిస్తున్నట్లు ఓ న్యూస్ వైరల్ అవుతుంది . దీంతో ఇప్పటివరకు సరైన హిట్ లేని ఆ బ్యూటీని మా ప్రభాస్ పక్కన చూస్ చేసుకున్నావా ..? అంటూ మండిపడుతున్నారు. మరికొందరు ఈ సినిమా కూడా దొబ్బేస్తుంది పో అంటూ నిధి అగర్వాల్ ని గ్రేట్ చేస్తూ కామెంట్స్ చేస్తున్నారు..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news