Moviesయానిమల్ లో నటించిన ఈ నర్సు బ్యాక్ గ్రౌండ్ ...

యానిమల్ లో నటించిన ఈ నర్సు బ్యాక్ గ్రౌండ్ ఏంటో తెలిస్తే నొరెళ్లబెడతారు.. అందుకే సందీప్ కు బాగా నచ్చేసిందా..?

యానిమల్ ఏ ముహూర్తాన ఈ సినిమా రిలీజ్ అయిందో తెలియదు కానీ.. ఆ తర్వాత ప్రతి ఒక్కరి నోట ఇదే సినిమా పేరు వైరల్ అవుతుంది. అటు చిన్న ఇటు పెద్ద ముసలి అందరి మనసులో యానిమల్ సినిమా డీప్ గా నాటుకుపోయింది . కొందరికి పిచ్చిపిచ్చిగా నచ్చేస్తే.. మరి కొందరికి బూతులు తిట్టే రేంజ్ లో ఫుల్ కోపం తెప్పించేసింది. రిజల్ట్ ఎలా ఉన్నాగాని యానిమల్ సినిమా మాత్రం దాదాపు 770 కోట్లు కలెక్ట్ చేసి 1000 కోట్లకు చేరువలో ఉంది .

ఇలాంటి క్రమంలోనే సినిమాకి సంబంధించిన కొన్ని విషయాలను ట్రెండ్ చేస్తున్నారు జనాలు. కాగా యానిమల్ సినిమాలో నర్సు పాత్రలో కనిపించిన ఈ బ్యూటీ పేరు ఇప్పుడు బాలీవుడ్ ఇండస్ట్రీలో మారుమ్రోగిపోతుంది . యానిమల్ సినిమాలో నర్స్ పాత్రలో కనిపించిన ఈ అమ్మడు పేరు దీప్తి పటేల్. ఈమె పంజాబీ కుటుంబానికి చెందిన అమ్మాయి. బాలీవుడ్ లో మచి గా ఫేమస్ అయ్యింది.

2018లో ఏహే మెహతేన్ అనే ప్రోగ్రామ్ ద్వారా పాపులారిటి దక్కించుకుంది. కొన్ని ప్రోగ్రామ్స్ చేసి ఆ తర్వాత ఇండస్ట్రీలో పలు పాత్రల్లో నటించింది . ఈ టైంలోనే సందీప్ రెడ్డివంగా యానిమల్ సినిమాలో నర్సు పాత్రలో సెలెక్ట్ చేసుకున్నాడు . ఈ సినిమాతో మంచి బ్రేక్ అందుకుంది . అంతేకాదు చాలా చాలా టాలెంట్ ఎలాంటి రోల్స్నైనా సరే సింగల్ టేక్ లో ఓకే చేస్తుంది . అందుకే సందీప్ రెడ్డి వంగ ఈ అమ్ముడు కి అంత మంచి ఆఫర్ ఇచ్చారు..!!

మ‌రిన్ని వార్త‌ల కోసం తెలుగు లైవ్స్‌ వాట్సాప్ లో ఫాలో అవ్వండి

Latest news