Newsఘట్టమనేని అభిమానుల గుండెల్లో రైళ్లు పరిగెత్తేలా చేస్తున్న లెటేస్ట్ న్యూస్.. ఏంటి...

ఘట్టమనేని అభిమానుల గుండెల్లో రైళ్లు పరిగెత్తేలా చేస్తున్న లెటేస్ట్ న్యూస్.. ఏంటి గౌతం బాబు ఇది..?

ప్రజెంట్ ఇదే న్యూస్ ఇప్పుడు సినిమా ఇండస్ట్రీలో వైరల్ గా మారింది . ఘట్టమనేని అభిమానుల గుండెల్లో రైళ్లు పరిగెత్తేలా చేస్తుంది? సోషల్ మీడియా అందుబాటులోకి వచ్చాక స్టార్ సెలబ్రెటీస్ కి సంబంధించిన వార్తలు ఎక్కువగా వినిపిస్తున్న విషయం మనం చూస్తూనే ఉన్నాం. అయితే రీసెంట్గా ఘట్టమనేని వారసుడు గౌతమ్ కి సంబంధించిన ఓ వార్త ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారింది .

సినిమా ఇండస్ట్రీకి దూరంగా చదువుకుంటున్న గౌతమ్ కి సంబంధించిన ఈ వార్త ఘట్టమనేని అభిమానుల గుండెల్లో రైలు పరిగెత్తేలా చేయిస్తుంది . ఘట్టమనేని గౌతమ్ జాతకంలో రెండు పెళ్లిళ్లు రాసి ఉన్నాయట. అంతేకాదు తన తాత గారిలాగే ఈయన రెండు పెళ్లిళ్లు చేసుకుని లైఫ్ లో ముందుకు వెళ్ళబోతున్నాడు అంటూ జాతకంలో రాసిందట . ఈ విషయం ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది .

అయితే నాన్న మహేష్ బాబు మంచితనాన్ని బ్లడ్ లో పంచుకున్న గౌతం జాతకంలో మాత్రం తాత కృష్ణ గారిలా రెండు పెళ్లిళ్లు చేసుకునే రాతను దక్కించుకున్నాడు అని ఫన్నీగా కౌంటర్ వేస్తున్నారు. మరి కొందరు మాత్రం గౌతం అలాంటివాడు కాదు అని చాలా మంచిగా సొసైటీలో బతుకుతాడు అని చెప్పుకొస్తున్నారు. దీంతో ఘట్టమనేని ఫ్యాన్స్ ఈ విషయం కారణంగా టెన్షన్ పడిపోతున్నారు..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news