సినిమా ఇండస్ట్రీలో ఇప్పుడు ఎక్కడ చూసినా సరే శ్రీలీల పేరే మారు మ్రోగిపోతుంది. మరీ ముఖ్యంగా ఆమెతో సినిమాలో నటిస్తే చాలు అంటూ చాలామంది హీరోలు పడిగాపులు కాస్తున్నారు . మన ఇండస్ట్రీలో ఉండే పెద్ద పెద్ద హీరోలు కూడా ఆమె కోసం వెయిట్ చేస్తూ ఉండడం గమనార్హం. శ్రీ లీల కాల్ షీట్స్ ఒక్కటి అయినా ఇవ్వకపోతుందా అని వెయిట్ చేసే కుర్ర హీరోలు కూదా మన ఇండస్ట్రీలో ఉన్నారు.
ఆ కారణంగానే ఆమె ఖాతాలో పది సినిమాలకు పైగానే ఉన్నాయి . అయితే శ్రీ లీల ప్రెసెంట్ పలు సినిమాల షూటింగ్లో బిజీగా ఉంది . అందరి హీరోలు ఆమెను శ్రీ లీల శ్రీ లీల అంటూ పిలుస్తూ ఉంటే ..ఒక్క బాలకృష్ణ మాత్రం తల్లి .. బాగున్నావా అమ్మ ..బంగారం ..బుజ్జి..నానాలు అంటూ తన కూతుర్ని పిలిచినట్టు ప్రేమగా పిలిచేవాడట. ప్రజెంట్ ఇదే న్యూస్ వైరల్ అవుతుంది. ఎన్టీఆర్ పెంపకం అంటే ఇదే అంటున్నారు అభిమానులు.
ఎన్టీఆర్ కూడా తనతో వర్క్ చేసే హీరోయిన్స్ తో ఏనాడు అసభ్యకరంగా ప్రవర్తించలేదు. హద్దులు మీరు పోయి బిహేవ్ చేయలేదు. ఆయన హద్దుల్లోనే ఉంటూ అమ్మ బుజ్జి బంగారం తల్లి అంటూ ఎంతో గౌరవంగా పిలిచేవాళ్ళు అదే బుద్దులు నందమూరి బాలకృష్ణ కి కూడా వచ్చాయి. ప్రెసెంట్ ఇదే న్యూస్ ని నందమూరి అభిమానులు ట్రేండ్ చేస్తున్నారు..!