Moviesసమంత - నాగచైతన్య విడాకులు తీసుకున్నారు అని తెలిసి శ్రీలీల ఏం...

సమంత – నాగచైతన్య విడాకులు తీసుకున్నారు అని తెలిసి శ్రీలీల ఏం చేసిందో తెలుసా..? వామ్మో ఈ పిల్లకి ఈ పిచ్చి కూడా ఉందా..?

సమంత – నాగచైతన్య.. ఈ పేర్లను కలిపి చదవడమే జనాలు అలవాటుగా మార్చుకున్నారు. ఒక్క సమంత ఒక్క నాగచైతన్యను పలకడం జనాలకి ఇష్టం లేదు . వాళ్ళు విడాకులు తీసుకున్న సరే ఇప్పటికీ వీళ్లిద్దరి పేర్లను కలిపి చదవడం ప్రజలు ఇష్టపడుతున్నారు . కాగా సోషల్ మీడియాలో వీళ్ళిద్దరి విడాకులకు సంబంధించిన వార్తలు ఎలా వైరల్ అవుతున్నాయో మనం చూస్తున్నాం. మరీ ముఖ్యంగా వీళ్లు విడాకులు ఎందుకు తీసుకున్నారు ..? ఎప్పుడు కలుస్తారు..? ఇక కలవరా..? అసలు ఎందుకు వీళ్లు కలిసినప్పుడు పిల్లల్ని కనలేదు ..? అంటూ చాలా చాలా క్వశచన్స్ రైజ్ చేస్తున్నారు అభిమానులు.

అయితే కామన్ పీపుల్స్ ఇలా మాట్లాడుకుంటే పర్లేదు.. స్టార్ సెలబ్రెటీస్ కూడా వీళ్ళు విడాకులు తీసుకున్న రెండేళ్ల వరకు ఇలాగే మాట్లాడుకుంటే అది కచ్చితంగా న్యూస్ అవుతుంది . శ్రీ లీల ఇప్పుడు అదే న్యూస్ కారణంగా వైరల్ అవుతుంది. మొదటి నుంచి శ్రీలీలకు సమంత అంటే చాలా చాలా ఇష్టమట . ఆమెని రోల్ మోడల్ గా తీసుకుందట . కష్టపడి ఇండస్ట్రీలోకి వచ్చి సక్సెస్ కొట్టిన హీరోయిన్గా సమంతకు మంచి పేరుంది.

అయితే సమంత నాగచైతన్య పెళ్లి చేసుకోవడంతో చాలా హ్యాపీగా ఫీల్ అయిందట శ్రీలీల. అంతేకాదు వీళ్ళ పెళ్లికి సంబంధించిన ఫొటోస్ ని కూడా అప్పట్లో ఫోన్లో డీపీగా .. వాల్ పేపర్ గా పెట్టుకొని బాగా ఆనందపడిందట . అయితే వీళ్ళు విడాకులు తీసుకుంటున్నారు అని తెలిసి చాలా చాలా బాధపడిందట. ఆ వార్త అబద్దం అవ్వాలి అంటూ దేవుడికి పూజలు కూడా చేసిందట . అయితే ఎప్పుడైతే వాళ్ళు అఫీషియల్ గా విడాకులు ప్రకటించారో..అప్పుడు గుక్కపట్టి ఏడ్చేసిందట.

రెండు రోజులపాటు అన్నం కూడా తినలేదట . ఎందుకు సమంత – చైతన్య విడిపోయారు ..? అంటూ బాగా బాధపడిందట. ఆ తర్వాత క్రిమీన ఆ విషయాని మర్చిపోయి ముందుకు వెళ్లడం ప్రారంభించిందట . జనరల్ గా ఇలా స్టార్ సెలబ్రిటీస్ అంటే పిచ్చి ఉన్న వాళ్ళు మాత్రమే చేస్తారు. శ్రీ లీలా అంటేనే పడి చచ్చిపోయే జనాలకు శ్రీ లీల.. సమంత – నాగచైతన్యలకు ఇంత పెద్ద ఫ్యాన్ అనే విషయం ఇప్పుడు వైరల్ అవుతుంది..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news