Newsదగ్గుబాటి అభిరామ్ భార్య ప్రత్యూష కి శ్రీలీల ఏం అవుతుందో తెలుసా..?...

దగ్గుబాటి అభిరామ్ భార్య ప్రత్యూష కి శ్రీలీల ఏం అవుతుందో తెలుసా..? ఇంత క్లోజా..?

టాలీవుడ్ ఇండస్ట్రీలో దగ్గుబాటి హీరోగా పాపులారిటీ సంపాదించుకున్న అభిరామ్ పెళ్లి నిన్న శ్రీలంకలో ఘనంగా జరిగింది. ఈ పెళ్లి వేడుకకు చాలా తక్కువ మంది సినీ హీరోలే హాజరైనట్లు తెలుస్తుంది . తనకు మరదలు వరస అయ్యే అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు అభిరామ్ . అయితే ఈ పెళ్లికి స్పెషల్ అట్రాక్షన్ గా నిలిచింది శ్రీలీల అంటూ తెలుస్తుంది . నిజానికి శ్రీ లీల – ప్రత్యూష మంచి జాన్ జిగిడి దోస్తులు.

ఇద్దరు అమెరికాలో కలిసి చదువుకున్నారట . మంచి బెస్ట్ ఫ్రెండ్స్ గా కూడా ఉన్నారు. అందుకే అభిరామ్ పెళ్లికి ఏ హీరోయిన్ అటెండ్ కాకపోయినా సరే ప్రత్యూష కోసం టాలీవుడ్ లేటెస్ట్ యంగ్ సెన్సేషన్ ప్రత్యూష శ్రీలీల హాజరైనట్లు తెలుస్తుంది . అంతేకాదు ఈ పెళ్ళిలో దగ్గుబాటి హీరోలు ఎంత మంది ఉన్నా ఆమె స్పెషల్ అట్రాక్షన్ గా నిలిచిందట.

అలా శ్రీలీల ..అభిరామ్ భార్య ప్రత్యూష క్లోజ్ ఫ్రెండ్స్ అయిపోయారు అనమాట. మొత్తానికి ముక్కి మూలిగి అభిరామ్ కూడా పెళ్లి చేసుకుని.. ఓ ఇంటి వాడు అయిపోయాడు. పాపం శ్రీ రెడ్డి – అభిరామ్ పెళ్లి పై ఎంత హర్ట్ అయ్యిందో..? ఎలా స్పందిస్తుందో చూడాలి..? వీళ్ల మధ్య జరిగిన అన్ని బాగోతాలు అందరికి తెలిసినవేగా..!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news