Newsతెలంగాణలో కాంగ్రెస్ అఖండ విజయంతో గెలవడం వెనుక.. ఆ స్టార్ ప్రొడ్యూసర్...

తెలంగాణలో కాంగ్రెస్ అఖండ విజయంతో గెలవడం వెనుక.. ఆ స్టార్ ప్రొడ్యూసర్ హస్తం ఉందా..?

ప్రజెంట్ ఇప్పుడు తెలంగాణ రాజకీయాలపై ఎలాంటి వార్తలు వినిపిస్తున్నాయో మనం చూస్తున్నాము. ఇన్నాళ్లు అధికారంలో ఉన్న బిఆర్ఎస్ నెక్స్ట్ టైం కూడా అధికారం చేపడుతుంది అంటూ చాలామంది ఆశలు పెట్టుకున్నారు . అయితే వాటిని తలకిందులుగా చేస్తూ తెలంగాణ జనాలు ఈసారి బీఆర్ఎస్ ను చిత్తుచిత్తుగా ఓడించి కాంగ్రెస్ కి పట్టం కట్టారు .

అసలు తెలంగాణలో కాంగ్రెస్ కి ఇక అడ్రస్ లేదు అని అనుకున్న జనాలు సైతం తెలంగాణ ప్రజలు వేసిన ఓటింగ్ కి షాక్ అయిపోతున్నారు. కనీ విని ఎరుగని రేంజ్ లో ఎవ్వరు ఊహించని స్థాయిలో కాంగ్రెస్ తెలంగాణలో అధికారం చేపట్టింది . ఈ క్రమంలోనే తెలంగాణలో కాంగ్రెస్ విజయం సాధించడానికి టాలీవుడ్ స్టార్ట్ ప్రొడ్యూసర్ చాలా కష్టపడ్డాడు అని.. రేవంత్ రెడ్డి ఈ రేంజ్ లో గెలవడానికి ఆయన హస్తం కూడా ఉంది అంటూ ప్రచారం జరుగుతుంది .

హైదరాబాదులో ఉండే స్టార్ సినీ ఫ్యామిలీస్ అందరికీ ఇంటికి వెళ్లి మరి కాంగ్రెస్ కి ఛాన్స్ ఇవ్వండి.. రేవంత్ రెడ్డి కోసం కాంగ్రెస్ కి ఛాన్స్ ఇవ్వండి ..రేవంత్ రెడ్డిని నమ్మండి సినిమా ఇండస్ట్రీకి చాలా ఉపయోగాలు ఉన్నాయి అంటూ ప్రత్యేకంగా కేర్ తీసుకున్నారట. కాంగ్రెస్ గెలవడానికి సగానికి పైగా కారణం ఆ స్టార్ ప్రొడ్యూసర్ అని అంటున్నారు సినీ విశ్లేషకులు . అంతేకాదు ఓట్ల లెక్కింపు సమయంలో నిన్న అంతా కూడా ఆ స్టార్ ప్రొడ్యూసర్ రేవంత్ రెడ్డి పక్కనే ఉంటూ ప్రతి మూమెంట్ ను ఎంజాయ్ చేశారట . అంతేకాదు త్వరలోనే ఈ స్టార్ ప్రొడ్యూసర్ కూడా కాంగ్రెస్ లో చేరబోతున్నారు అంటూ ప్రచారం జరుగుతుంది..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news