Movies"ఎప్పుడు వచ్చామా అన్నది కాదు అన్నయ్య.. బుల్లెట్ దిగిందా లేదా..?"..సలార్ పై...

“ఎప్పుడు వచ్చామా అన్నది కాదు అన్నయ్య.. బుల్లెట్ దిగిందా లేదా..?”..సలార్ పై మహేష్ రివ్యూ పోలా అద్దిరిపోలా..!

ప్రజెంట్ ఇప్పుడు ఎక్కడ చూసినా సరే సోషల్ మీడియాలో .. సినిమా ఇండస్ట్రీలో సలార్ సినిమాకి సంబంధించిన టాక్ ఎక్కువగా వినిపిస్తుంది. ఇంట్లోని చిన్న వాళ్ల దగ్గర నుంచి పెద్దవాళ్ల వరకు అందరూ ఈ సినిమాకి సంబంధించిన మాటలే ఎక్కువగా మాట్లాడుకుంటున్నారు. జనరల్ గా ఇలాంటి సినిమాలు లేడీస్ కి నచ్చవు కానీ లేడీస్ కూడా సలార్ సినిమా చూడడానికి థియేటర్స్ కి వెళ్తున్నారు అంటే ఏకైక రీజన్ ప్రభాస్ నటన అనే చెప్పాలి .

చాలా నాచురల్ గా జెన్యూన్ గా నటించి కోట్లాదిమంది అభిమానులను మెప్పించాడు . ఈ క్రమంలోనే చాలామంది ప్రభాస్ సలార్ సినిమాకి రివ్యూలు ఇస్తున్నారు . మరీ ముఖ్యంగా మహేష్ బాబు ఫ్యాన్స్ ఈ సినిమాకి పాజిటివ్ రివ్యూ ఇస్తూ ఉండడం గమనార్హం . అంతేకాదు పాన్ ఇండియా హీరోలు సినిమాలు వస్తుంటాయి పోతుంటాయి ..కానీ ఒక్కడు వస్తాడు ఆ ఒక్కడు సినిమా రిలీజ్ అయినప్పుడు మాత్రం సినిమా ఇండస్ట్రీ షేక్ అయిపోతుంది ..సునామి వచ్చేస్తుంది అలా ఉంటుంది అదే ప్రభాస్ సలార్ సినిమా అంటుంటే..

మరికొందరు ఎప్పుడు వచ్చామో అన్నది కాదన్నయ్య ..బుల్లెట్ దిగిందా లేదా ..? అంటూ మహేష్ బాబు పోకిరి సినిమాలోని డైలాగులు చెబుతూ సలార్ సినిమాను పొగిడేస్తున్నారు. మొత్తానికి సలార్ సినిమా ఓ వైరస్లా అందరికీ బాగా ఎక్కింది. చుడాలి మరి ఈ సినిమా ఫస్ట్ డే కలెక్షన్స్ ఏ విధంగా ఉంటాయో..?

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news