News"పోయి పోయి దాని తో సినిమా తీస్తానంటున్నావే..?"..తెలుగు హీరోయిన్ పై స్టార్...

“పోయి పోయి దాని తో సినిమా తీస్తానంటున్నావే..?”..తెలుగు హీరోయిన్ పై స్టార్ హీరో చీప్ కామెంట్స్..!!

ఎస్ ప్రజెంట్ ఇదే న్యూస్ ఇప్పుడు సినిమా ఇండస్ట్రీలో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. బాలీవుడ్ ఇండస్ట్రీలో బడా హీరో మన తెలుగు హీరోయిన్ ని దారుణంగా అవమానించారా..? అంటే యస్ అన్న సమాధానమే వినిపిస్తుంది . సినిమా ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న ఈ బాలీవుడ్ హీరో అక్కడ ఓ రేంజ్ లో దూసుకుపోతున్నాడు . అయితే తెలుగు జనాలకు మాత్రం ఆయన యాక్టింగ్ ఆయన అందం పెద్దగా నచ్చదు .

అయినా సరే బాలీవుడ్ జనాలు ఆయన్ను లైక్ చేస్తూ ఉంటారు . కాగా రీసెంట్గా ఈ హీరో సినిమాలో తెలుగు హీరోయిన్ ని పెట్టుకోమంటూ డైరెక్టర్ సజెస్ట్ చేశారట, అయితే ఒక్కసారిగా తెలుగు హీరోయిన్ పై ఆయన మండిపడినట్లు బాలీవుడ్ మీడియాలో వార్తలు వినిపిస్తున్నాయి . ఆ బాలీవుడ్ హీరో మన తెలుగు హీరోయిన్ ను ఇంత అవమానకరంగా మాట్లాడడం అస్సలు బాగోలేదు అంటూ ఫ్యాన్స్ మండిపడుతున్నారు.

ఆమె హిట్ రికార్డ్ ఉన్న ..కరెక్ట్ ఫిగర్ సైజు మెయింటైన్ చేస్తున్నా .. కానీ ఆయన ఆ హీరోయిన్ ఎక్స్పోజింగ్ రొమాంటిక్ సీన్స్ లో నటించని కారణంగా రిజెక్ట్ చేశారట . “అంతేకాదు పోయి పోయి ఆ హీరోయిన్ తో సినిమా చేయమంటున్నావే..?” అంటూ కూసింత టంగ్ స్లిప్ అయ్యారట. దీంతో డైరెక్టర్ తో పాటు అక్కడున్న జనాలు కూడా షాక్ అయిపోయారట. పెద్ద బడా హీరో కావడంతో పైగా పేరు పలుకుబడి ఉండడంతో ఆయన మాటలను పెద్దగా ఎవ్వరూ నెగిటివ్గా చెప్పలేకపోయారట . ప్రజెంట్ ఇదే న్యూస్ ఇండస్ట్రీలో వైరల్ అవుతుంది..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news