ఎస్ ప్రెసెంట్ ఇదే న్యూస్ ఇప్పుడు ఇండస్ట్రీలో వెరీ వెరీ హాట్ టాపిక్ గా ట్రెండ్ అవుతుంది. సినిమా ఇండస్ట్రీలో ప్రేమ యవ్వారాలు చాలా చాలా కామన్ . పెళ్లి చేసుకోవడం కన్నా ముందే టూర్లు తిరుగుతూ ఎంజాయ్ చేయడం కూడా కామన్. అయితే ఒకటి రెండు సార్లు కాదు ఏకంగా 10 సార్లు ఈ జంట సోషల్ మీడియాలో ప్రైవేటు టూర్లకి వెళ్లి అడ్డంగా ఫోటోలతో బుక్ అయింది .
అయినా కూడా ఈ జంట ను ప్రేమ గురించి ఏమన్నా అడిగితే..” మా మధ్య ప్రేమ లేదు దోమ లేదు అంటూ దాటేస్తూ ఉంటుంది “. కానీ ఇంటర్వ్యూలలో వాళ్ల గురించి ప్రశ్నలు వస్తే మాత్రం ఆటోమేటిక్ గా సిగ్గు పడిపోతూ వాళ్లకు సంబంధించిన విషయాలు సోషల్ మీడియాలో ట్రెండ్ అయ్యేలా చేస్తూ ఉంటారు ఈ జంట . ఇద్దరు కూడా ఇండస్ట్రీలో బడా హీరో హీరోయిన్లు కావడం గమనార్హం.
న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ కోసం ఈ జంట మాల్ దీవ్స్ చెక్కేస్తుందట . అంతేకాదు అక్కడ వారం రోజుల పాటు విచ్చలవిడిగా ఎంజాయ్ చేయబోతుందట . అందరూ ఫ్యామిలీతో ఎంజాయ్ చేస్తుంటే ఈ హీరో హీరోయిన్లు మాత్రం సింగిల్ గానే మాల్దీవ్స్ కి వెళ్లి మింగిల్ అవుతూ పెళ్ళికి ముందే హనీమూన్ చేసుకోవాలని డిసైడ్ అయిన్నట్లున్నారు అంటూ ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు . ప్రెసెంట్ ఈ టాలీవుడ్ ప్రేమ పక్షుల వ్యవహారం ఇండస్ట్రీలో హాట్ టాపిక్ ట్రెండ్ అవుతుంది..!!