Newsఅర్జున్ రెడ్డి విషయంలో అరిచి గోల గోల చేసిన అనసూయ.. యానిమల్...

అర్జున్ రెడ్డి విషయంలో అరిచి గోల గోల చేసిన అనసూయ.. యానిమల్ సినిమాలో రష్మిక-రణబీర్ ముద్దులు పై ఎందుకు స్పందించలేదో తెలుసా..?

సోషల్ మీడియాలో చిన్న విషయాన్ని కూడా రాద్ధాంతం చేయడం .. పెద్దదిగా చేసి భూతద్దంలో పెట్టి చూడడం .. ఈ మధ్యకాలంలో జనాలకు చాలా కామన్ గా అయిపోయింది . మరీ ముఖ్యంగా ట్రోలర్స్ మీమర్స్ కి ఏ ఇష్యూ దొరుకుతుందా..? ఎప్పుడు క్యాష్ చేసుకొని దానిపై పెద్ద సీన్ క్రియేట్ చేస్తామా..? అంటూ పగలు రాత్రి నిద్రపోకుండా వెయిట్ చేస్తున్నారు . అయితే అలాంటి వాళ్ళు పని కట్టుకొని మరి మరోసారి అనసూయని ట్రోల్ చేస్తున్నారు .

మనకు తెలిసిందే అనసూయ ఈ మధ్యకాలంలో సోషల్ మీడియాలో బాగా ట్రోలింగ్కి గురైంది. కొందరు ఆంటీ ఆంటీ అంటూ ఆమెను దారుణంగా ట్రోల్ చేశారు . అయితే రీసెంట్గా అనసూయ ఇక వివాదాలకు పోకూడదు అని .. ఎవరు ఏమన్నా పట్టించుకోను అని.. సైలెంట్ గా తన పని తాను చూసుకోవాలి అని డిసైడ్ అయ్యాను అంటూ ఓ పోస్ట్ చేసింది . అయితే తాజాగా అనసూయ ను మళ్లీ గెలుకుతూ కొందరు ట్రోలర్స్ ఆమెపై వ్యంగ్యంగా కౌంటర్ చేయడం ప్రారంభించారు .

రీసెంట్గా రిలీజ్ అయిన యానిమల్ సినిమాలో ఎన్ని బూతు సీన్స్ ఉన్నాయో..? మనం చూసిందే. డైలాగ్స్ కూడా పచ్చి బూతులను పెట్టారు. అయితే గతంలో అర్జున్ రెడ్డి సినిమా విషయంలో విజయ్ దేవరకొండ పై ఫైర్ అయిన అనసూయ ఇప్పుడెందుకు రన్బీర్ కపూర్ పై మండిపడడం లేదు అంటూ ప్రశ్నిస్తున్నారు . అర్జున్ రెడ్డికి వంద రెట్లు ఎక్కువగా బోల్డ్ కా బాప్ అనే రేంజ్ లో యానిమల్ సినిమా ఉంది .

మరి అనసూయ యానిమల్ సినిమా చూడలేదా..? చూసి చూడనట్లు సైలెంట్ గా ఉందా..? అంటూ ప్రశ్నిస్తున్నారు . మరి కొంతమంది ఏకంగా రష్మిక రన్బీర్ ముద్దులు పెట్టుకుంటే అనసూయకు సమ్మగా హ్యాపీగా ఉన్నట్లుంది అంటూ పిచ్చిపిచ్చిగా కామెంట్స్ చేస్తున్నారు . మొత్తానికి అనసూయ ఏ ఇష్యూ పై స్పందించిన రాద్ధాంతం చేస్తున్నారు స్పందించకపోయినా రాద్ధాంతం చేస్తున్నారు.. ఈ జనాలు ఎప్పటికి మారుతారీ అంటూ అనసూయ ఫ్యాన్స్ మండిపడుతున్నారు . అసలు అవసరమే లేని మ్యాటర్లో అనసూయని పేరుని తీసుకొచ్చి ఈ విధంగా ట్రోల్ చేయడం మాత్రం కరెక్ట్ కాదు అన్న కామెంట్స్ ఎక్కువగా వినిపిస్తున్నాయి..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news