Newsఅమ్మ‌మ్మ వ‌య‌స్సులో ఆ స్టార్ హీరోయిన్‌కు ఈ పాడు ప‌నులేంటి...!

అమ్మ‌మ్మ వ‌య‌స్సులో ఆ స్టార్ హీరోయిన్‌కు ఈ పాడు ప‌నులేంటి…!

కాజోల్ ఒకప్పుడు బాలీవుడ్‌లో క్రేజీ హీరోయిన్. కాజోల్ – షారుక్ ఖాన్ కాంబినేషన్‌లో సినిమా అంటే దేశవ్యాప్తంగా భారీ అంచనాలు ఉండేవి. వీరి కాంబినేష‌న్లో వ‌చ్చిన దిల్‌వాలే దుల్హానియే లిజాయంగే సినిమా యేళ్ల‌కు యేళ్ల‌కు పైగా ఆడి స‌రికొత్త రికార్డులు క్రియేట్ చేసింది. వెండితెరపై వీరిద్దరి కెమిస్ట్రీ సీన్లు ప్రేక్షకులను ఒక ఊపు ఊపేసేవి. వీరిద్దరూ ప్రేమలో పడిపోయారన్న పుకార్లు కూడా ఉండేవి. అప్పటికే షారుక్‌కు గౌరీతో పెళైంది.

ఆ తర్వాత కాజోల్ – అజయ్ దేవగన్‌ను ప్రేమ వివాహం చేసుకుంది. కాజోల్‌ వయసు ఇప్పుడు ఐదు పదులకు చేరువ‌లో ఉంది. ఈ వయసులో కాజోల్ కుర్ర హీరోయిన్లకు పోటి ఇస్తాను అన్నట్టుగా అందాలు ఆరబోస్తూ ఉంటుంది. కాజోల్ తాజాగా ముంబైలో జరిగిన ఓటీటీ ప్లే అవార్డ్స్ ఈవెంట్లో బ్లాక్ బాడీ హగ్గింగ్ డ్రెస్‌లో అదరగొట్టేసింది. అయితే ఆమె లుక్‌ని చూసిన నెటిజన్లు మాత్రం ఆమెపై తీవ్రంగా విరుచుకుపడుతున్నారు.

తాజాగా ఈ సీనియర్ నటిమని తన బోల్డ్ ఫోటోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. కాజల్ బబ్లీ పర్సనాలిటీ చూడటానికి బాగున్నా.. అమ్మమ్మ వయసులో నీకు ఈ ఎద‌ అందాలు చూపించడం అవసరమా అని మండి పడుతున్నారు. తన శరీరాన్ని హగ్గింగ్ చేసే దుస్తులు వేసుకుని ఎద‌ అందాలు బయటపెడుతూ ఇచ్చిన స్టిల్ చూడటానికి బాగున్నా.. ఆమె వయసు దృష్ట్యా ఆమె చేసిన పని ఎవరికీ నచ్చటం లేదు.

ఆమె బ్లాక్ బాడీ కాన్ డ్రెస్ పై నెటిజన్లు గట్టిగా ట్రోల్ చేస్తున్నారు. ఈ దుస్తుల్లో ఆమె అస్సలు కంఫర్ట్‌గా లేదు అని చెబుతున్నారు. అమ్మమ్మ వయసులో నీకు ఇలాంటి పోయేకాలం ఎందుకమ్మా అని కొందరు ఫైర్ అవుత్తున్నారు. కాజోల్ కెరీర్ విషయానికి వస్తే ఆమె చివరిసారిగా హాట్‌స్టార్ సిరీస్ ట్రైల్‌, విశాల్ జ‌త్వాతో స‌లామ్ వెంకీ సినిమాలో కనిపిస్తుంది.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news