Newsఅంజలా ఝవేరీలో ఏం చూసి టాలీవుడ్ టెంప్ట్ అయ్యిందో తెలుసా...!

అంజలా ఝవేరీలో ఏం చూసి టాలీవుడ్ టెంప్ట్ అయ్యిందో తెలుసా…!

ప్రేమించుకుందాం రా.. ఈ సినిమా టాలీవుడ్ లో పెద్ద సంచలనం. సెన్షేషన్ ని క్రియేట్ చేసింది. ఈ సినిమాతో దర్శకుడు జయంత్ సి పరాంజీ పరిచయం అయ్యాడు. వాస్తవంగా దీనికంటే ముందే ఆయన సురేశ్ ప్రొడక్షన్ లో సినిమా చేయాల్సింది. రామానాయుడు కూడా మాటిచ్చారు. కానీ, ఆ ఛాన్స్ ఎందుకో మిస్ అయింది. అప్పటికే, అక్కడ పనిచేస్తున్న జయంత్ ఆంటే రామానాయుడికి మంచి అభిప్రాయం ఉంది.

ఖచ్చితంగా హిట్ ఇస్తాడనే నమ్మకం కలిగింది. అందుకే, ప్రేమించుకుందాం రా సినిమా ఛాన్స్ జయంత్ కి ఇచ్చారు. అద్భుతంగా తెరకెక్కించాడు జయంత్. లవ్ స్టోరీకి ఫ్యాక్షన్ నేపథ్యం జత చేసి రూపొందించిన ప్రేమించుకుందాం రా బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల వర్షం కురిపించింది. ఈ సినిమా వెంకటేశ్ కెరీర్ లో టాప్ తెన్ లొ నిలుస్తుంది.

ఇక ఈ సినిమాతో హీరోయిన్‌గా అంజల ఝవేరీ పరిచయం అయింది. ప్రేమించుకుందాం రా సినిమాలో పెద్ద ప్లస్ పాయింట్ అంజల ఝవేరి. ఈ బ్యూటీ చేసిన స్కిన్ షో కి థియేటర్స్ లో జనాలు ఊపిరాడక చచ్చారు. ముఖ్యంగా సూర్య కిరీటమే సాంగ్ లో అంజలా ఝవేరి తోడలు చూసి చొంగ కార్చుకున్న వాళ్ళున్నారు. పరికిణీలో కూడా అంజలా అదిరిపోయింది.

సినిమాలో ట్రెడీషనల్ గా, గ్లామర్ పరంగా అంజల ఝవేరీ కాకరేపింది. ఈ సినిమా చూసి అంజలా ఝవేరీకి నిర్మాతలు ఫిదా అయ్యారు. చూడాలని ఉంది, సమర సింహారెడ్డి లాంటి సినిమాలలో ఈ బ్యూటీకి విపరీతమైన క్రేజ్ వచ్చింది. ఆ సమయంలో మంచి ఫిజిక్ తో ఉన్న అంజలా అంటే అందరికీ హీటు పుట్టింది.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news