Newsసిగ్గు విడిచి కోరిక తీర్చమని ఓపెన్ గానే అడిగేసిన సదా.. స్టార్...

సిగ్గు విడిచి కోరిక తీర్చమని ఓపెన్ గానే అడిగేసిన సదా.. స్టార్ హీరో ఏం చేశాడో తెలుసా..?

సినిమా ఇండస్ట్రీలో ఈ మధ్యకాలంలో బోల్డ్ గా మాట్లాడే హీరోయిన్స్ ల లిస్ట్ ఎక్కువైపోతుంది. ఒకప్పుడు హీరోయిన్స్ నోరు తెరిచి డైరెక్టర్స్ కు ప్రొడ్యూసర్స్ కి ఏదైనా చెప్పాలి అంటే తెగ సిగ్గు పడిపోయేవారు. మొహమాట పడిపోయేవారు . కానీ ఇప్పుడు అంత ట్రెండ్ మారిపోయింది. ఏ విషయాన్ని అయినా సరే ఓపెన్ గానే అడిగేస్తున్నారు ..ఓపెన్గానే చెప్పేస్తున్నారు కూడా .. కాగా హీరోయిన్ సదా కూడా అలాగే ఓ హీరోని తన కోరిక తీర్చమంటూ ఓపెన్ గా అడిగేసిందట .

కోరిక అంటే ఆ కోరిక ఏ కోరికో అనుకునేరు.. మీరు అనుకుంటున్నా కోరిక కాదండోయ్.. ఇక్కడ హీరోయిన్ సదా అడిగింది చాలా నిజాయితీగల.. కోరిక ప్రతి హీరోయిన్స్ కి ఉండాల్సిన కోరిక .. ఎస్ ప్రతి హీరోయిన్ కి ఒక హీరోతో నటించాలి అని .. ఎప్పటినుంచో ఆశగా కోరికగా ఉంటుంది . ఆ హీరోతో నటిస్తే చాలు జీవితం ధన్యం అయిపోతుంది అన్న భావన కలుగుతుంది.. సదా దృష్టిలో ఆ హీరో విక్రమ్.

వీళ్ళిద్దరి కాంబోలో తెరకెక్కిన సినిమా అపరిచితుడు . ఈ సినిమా సూపర్ డూపర్ హిట్ అవ్వడమే కాకుండా .. విక్రమ్ అలాగే సదా కెరియర్ లోనే బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ గా నిలిచింది . అయితే ఈ సినిమాకు ముందు వీళ్ళు ఓ ఈవెంట్లో కలిశారట .. అప్పుడే విక్రమ్ ను “నాకు మీతో నటించాలని ఉంది సార్ ..ఛాన్స్ ఇస్తారా..?” అంటూ మొహమాట పడకుండా సిగ్గుపడకుండా ఓపెన్ గా విక్రమ్ అడిగేసిందట . విక్రం కూడా నవ్వుతూ ” మీలాంటి హీరోయిన్స్ తో నేను నటించకపోతే ఎలా” అంటూ సరదాగానే కామెంట్ చేశారట. అలా అలా ఫైనల్లీ వీళ్ళు అపరిచితుడు సినిమాలో కలిసి స్క్రీన్ షేర్ చేసుకున్నారు..!!

మ‌రిన్ని వార్త‌ల కోసం తెలుగు లైవ్స్‌ వాట్సాప్ లో ఫాలో అవ్వండి

Latest news