Newsవరుణ్ - లావణ్య పెళ్లి ఆ అగ్రిమెంట్ ప్రకారమే జరిగిందా..? వైరల్...

వరుణ్ – లావణ్య పెళ్లి ఆ అగ్రిమెంట్ ప్రకారమే జరిగిందా..? వైరల్ అవుతున్న లేటెస్ట్ న్యూస్..!!

అవునండి .. ప్రెసెంట్ ఇదే న్యూస్ సినిమా ఇండస్ట్రీలో వైరల్ గా మారింది. రీసెంట్గా పెళ్లి చేసుకొని మూడుముళ్ల బంధంతో ఒక్కటైనా వరుణ్ లావణ్య క్రేజీ అగ్రిమెంట్ ప్రకారమే పెళ్లి చేసుకున్నారా..? అంటే అవుననే సమాధానం వినిపిస్తుంది . సినిమా ఇండస్ట్రీలో సోషల్ మీడియాలో ఇప్పుడు ఇదే వార్త తెగ హాట్ టాపిక్ గా ట్రెండ్ అవుతుంది.

మనకు తెలిసిందే హీరో వరుణ్ హీరోయిన్ లావణ్య త్రిపాఠి కలిసి సినిమాలు చేశారు .వీళ్ళు వర్క్ చేస్తున్న టైం లోనే ప్రేమలో పడ్డారు అప్పుడే ప్రేమించుకున్నారు . కాగా వీళ్ళ ప్రేమను పెద్దలకి చెప్పక ముందే వీళ్లే ఒక అగ్రిమెంట్ అనుకున్నారు . ఈ మధ్యకాలంలో చాలామంది దంపతులు విడాకులు తీసుకుంటున్నారు . బహుశా పెళ్లి తర్వాత మనకి గొడవలు రావచ్చు .. అలా గొడవలు వచ్చిన ఎట్టి పరిస్థితుల్లోనూ మనం విడాకులు తీసుకోకూడదు అని ..వీళ్ళకు వీళ్లే మనసులతో అగ్రిమెంట్ ముద్రించుకున్నారట .

అంతేకాదు వరుణ్ తప్పు చేస్తే లావణ్య ..లావణ్య తప్పు చేస్తే వరుణ్ సారీ చెప్పాల్సిందే అట. అలాంటి కొత్త రూల్స్ పెట్టుకొని భార్యాభర్తల బంధం చాలా స్ట్రాంగ్ అని అందరికీ ప్రూవ్ చేయాలి అని డిసైడ్ అయ్యారట . ప్రజెంట్ ఇదే న్యూస్ వైరల్ అవుతుంది..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news