ప్రజెంట్ జనరేషన్ ఎంత స్పీడ్ గా ఉందో మనకు తెలిసిందే. ఒక మంచి చెప్పిన ఒక చెడు చెప్పిన వినేటట్లు అస్సలు కనిపించట్లేదు . మరీ ముఖ్యంగా ఏదైనా మంచి చెప్తే మాత్రం కస్సుబుస్సు అంటూ ఓ రేంజ్ లో ఎగురుతుంది. అంతేనా ఎవరైనా పొరపాటున వాళ్లను అవమానిస్తే మాత్రం ఓ రేంజ్ లో రెచ్చిపోతున్నారు . కత్తి తీసుకొని పొడిచినా పొడి చేయడానికి సిద్ధపడిపోతున్నారు. అంత హై టెంపర్ పెంచేసుకుంటున్నారు ఈ కాలం జనాలు .
అయితే వాళ్లందరిలోకి ప్రత్యేకంగా నిలుస్తారు ఈ నందమూరి అన్నదమ్ములు . నందమూరి నటవారసుడిగా పాపులారిటీ సంపాదించుకున్న జూనియర్ ఎన్టీఆర్ – కళ్యాణ్ రామ్ ల పేర్లు ఇప్పుడు ఇండస్ట్రీలో మారు మ్రోగిపోతున్నాయి. స్వర్గీయ నందమూరి తారకరామారావు గారి మనవళ్లుగా ఇండస్ట్రీలో తమకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న ఈ ఇద్దరి హీరోలు.. మంచి మంచి సినిమాలతో ముందుకెళ్తున్నారు.
అయితే వీళ్ళిద్దరిలో ఉన్న కొన్ని క్వాలిటీస్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. నిజానికి జూనియర్ ఎన్టీఆర్ కి చాలా చాలా కోపం అక్కడే అడిగి పడేస్తాడు . అయితే కళ్యాణ్ రామ్ మాత్రం చాలా మెతక.. తప్పు చేయకపోయినా.. తనని ఒక మాట అన్న ఏమీ అనడు. సైలెంట్ గా ఉండిపోతాడు . ఈ విషయంలో జూనియర్ ఎన్టీఆర్ ఎన్నోసార్లు కళ్యాణ్ రామ్ కి సజెస్ట్ చేశారు. అయినా కళ్యాణ్ రా ఎందుకో మారలేకపోయాడు . అందుకే పలువురు డైరెక్టర్ లు ఆయన మంచితనాన్ని యూస్ చేసుకొని ఆయనను వాడుకొని వదిలేస్తున్నారు. ఆయనని స్టార్ హీరోగా మారనివ్వలేకపోతున్నారు . నందమూరి ఫ్యాన్స్ ఇదే న్యూస్ ని ట్రెండ్ చేస్తున్నారు..!