సినిమా ఇండస్ట్రీలో ప్రేమాయణాలు చాలా కామన్ . సినిమా చేస్తున్న టైంలోనే డైరెక్టర్ తో ..హీరోతో హీరోయిన్లు ప్రేమలో పడతారు . కొన్నాళ్లు గుట్టు చప్పుడు కాకుండా మెయింటెన్ చేసి ఆ తర్వాత బ్రేకప్ చెప్పుకుంటారు . నిజమైన ప్రేమ అయితే పెళ్లి చేసుకుంటారు . లేదంటే టాటా బై బై. అయితే ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్గా పాపులారిటీ సంపాదించుకున్న తమన్నా ఏకంగా టాప్ క్రికెటర్ కి కర్చీఫ్ వేసింది .
అప్పట్లో ఈ వార్త తెగ హాట్ టాపిక్ ట్రెండ్ అయింది. టీం ఇండియా క్రికెటర్ విరాట్ కోహ్లీ తో తమన్నా ఘాటైన ప్రేమాయణం నడిపింది అంటూ అప్పట్లో వార్తలు వినిపించాయి. అంతేకాదు విరాట్ కూడా తమన్నాను బాగా లైక్ చేశారట . కానీ అది గర్ల్ ఫ్రెండ్ గానే కాబోయే వైఫ్ గా కాదు . ఈ విషయం ఆలస్యంగా తెలుసుకున్న తమన్నా ఆయనతో బ్రేకప్ చెప్పుకునింది .
విరాట్ తమన్నాతో ఫ్రెండ్షిప్ చేస్తే తమన్నా మాత్రం విరాట్ భార్యగా సెటిల్ అవ్వాలని చూసిందట . దీంతో ఎక్కడి ఫ్రెండ్షిప్ అక్కడే కటిఫ్ అంటూ విరాట్ కోహ్లీ ఆమెతో బ్రేకప్ చెప్పేసుకొని మరి ఫ్రెండ్షిప్ ను కట్ చేసుకుని ఆటపై కాన్సన్ట్రేషన్ చేశారు . ఇప్పుడు టీమిండియా జట్టులోనే విరాట్ కోహ్లీ టాప్ ప్లేస్ ని ఆకుపై చేసుకున్నాడు..!!