News"ఒక మనసు" సినిమా కంటే ముందే హీరోయిన్ గా బంపర్ ఆఫర్...

“ఒక మనసు” సినిమా కంటే ముందే హీరోయిన్ గా బంపర్ ఆఫర్ అందుకున్న నీహారిక..ఆ బ్లాక్ బస్టర్ మూవీ ఇదే..!!

ఎస్ ప్రెసెంట్ ఇదే న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది . మెగా డాటర్ నిహారిక కెరియర్లో ఫస్ట్ టైం నటించిన ఒక మనసు సినిమాలో కంటే ముందే సినిమా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇవ్వాల్సి ఉందా ..? అంటే ఎస్ ఎన్న సమాధానమే వినిపిస్తుంది . మెగా డాటర్ నిహారిక రీసెంట్ గానే తన భర్త జొన్నలగడ్డ చైతన్య దగ్గర నుంచి విడాకులు తీసుకుంది .

అప్పటినుంచి సోషల్ మీడియాలో నిహారికకు సంబంధించిన ప్రతి చిన్న విషయాన్ని ట్రోల్ చేస్తున్నారు జనాలు . ఈ క్రమంలోనే స్టార్ హీరో సినిమాలో నటించే అవకాశం వచ్చినా సరే ఆ అవకాశాన్ని మిస్ చేసుకునింది నిహారిక అంటూ వార్తలు వినిపిస్తున్నాయి . నాగచైతన్య హీరోగా తమన్నా హీరోయిన్గా నటించిన సినిమా 100% లవ్.

సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా బాక్సాఫీస్ రికార్డులను బ్రేక్ చేసింది. అయితే ఈ సినిమాలో మొదటిగా మెగా డాటర్ నిహారికను హీరోయిన్గా అనుకున్నారట మేకర్స్ . అయితే అప్పట్లో నిహారికకు సైతం ఇండస్ట్రీలోకి వచ్చే ఒపీనియన్ లేదట. అంతేకాదు మెగా ఫ్యామిలీ కూడా ఒప్పుకోలేదు . అలా ఈ సినిమా మిస్ అయింది . ఒకవేళ ఈ సినిమా ద్వారా డెబ్యూ ఇచ్చి ఉంటే మాత్రం ఇప్పుడు నిహారిక తమన్నా పొజిషన్లో ఉండేది అని చెప్పడంలో సందేహం లేదు అంటున్నారు మెగా అభిమానులు..!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news