ఎస్ ప్రెసెంట్ ఇదే న్యూస్ సినిమా ఇండస్ట్రీలో వైరల్ గా మారింది . అందాల ముద్దుగుమ్మ జాన్వికపూర్ కు అలాంటి రోగం ఉందా..? అంటే అవునని సమాధానం వినిపిస్తుంది . అయితే గతంలో ఇదే జబ్బు వాళ్ళ అమ్మకి కూడా ఉండేదని .. ఇప్పుడు ఆమె వారసత్వంగా జాన్వికపూర్ కి వచ్చింది అన్న కామెంట్స్ సోషల్ మీడియాని షేక్ చేస్తున్నాయి .
అతిలోకసుందరిగా పాపులారిటీ సంపాదించుకున్న శ్రీదేవి ఇండస్ట్రీలో ఎంత స్టార్ స్టేటస్ అందుకుందో మనకు తెలిసిందే. తెలుగు హిందీ భాషలలో నెంబర్ వన్ హీరోయిన్గా రాజ్యమేలేసింది . అయితే శ్రీదేవి కి తన నటించే సినిమాలలో తానే హైలెట్ అవ్వాలి అనే కోరిక ఫస్ట్ నుంచి ఉందట. కొన్ని సినిమాలలో డైరెక్టర్స్ కి చెప్పి మరి ఆమె పాత్రను హైలైట్ గా రాయించుకునేదట.
అయితే ప్రజెంట్ ఇప్పుడు అదే పని చేస్తుంది జాన్వి కపూర్ అంటూ కూడా వార్తలు వినిపిస్తున్నాయి. జాన్వి అయితే పలువురు డైరెక్టర్స్ కి తన క్యారెక్టర్ హైలెట్ అవ్వాలి అంటూ కండిషన్స్ పెడుతుందట. ఏకంగా దేవర సినిమాలో కూడా ఆమె నా పాత్ర ఇప్పటివరకు ఏ హీరోయిన్ చేయని పాత్రలా ఉండాలి అంటూ కొరటాలకు కండిషన్ పెట్టిందట .దీంతో ఇదే న్యూస్ వైరల్ అవుతుంది..!!