Newsఅప్పట్లో రాశిని హీరోయిన్‌గా తీసుకోవడానికి ఈ 3 కారణాలు.. అవేంటో తెలిస్తే...

అప్పట్లో రాశిని హీరోయిన్‌గా తీసుకోవడానికి ఈ 3 కారణాలు.. అవేంటో తెలిస్తే చొంగ కార్చుకుంటారు

రాశి..తెలుగులో ఒకప్పుడూ తెగ ఊపేసింది. చైల్డ్ ఆర్టిస్ట్‌గా నటించినప్పుడే మంచి గుర్తింపు తెచ్చుకుంది. శుభాకాంక్షలు సినిమాతో హీరోయిన్‌గా మారిన రాశి బాగా పాపూల్ర్ అయింది. రాశి చేసిన సినిమాలలో ఎక్కువ భాగం సూపర్ హిట్సే ఉన్నాయి. గోకులంలో సీత, పండగ మనసిచ్చు చూడు, త్రిశూలం ఇలా వరుసబెట్టి హీరోయిన్‌గా అవకాశాలు అందుకుంది.

హీరోయిన్‌గా నటిస్తున్నప్పుడే, శీను..వెంకీ వంటి సినిమాలలో ఐటెం సాంగ్స్ చేసి హవ్వా అనిపించింది. హీరోయిన్‌గా ఫేడవుట్ అయ్యాక నిజం సినిమాలో నెగిటివ్ షేడ్స్ ఉన్న పాత్రను చేసింది. ఎలాంటి పాత్రను చేసినా రాశి అద్భుతంగా నటించి ఆకట్టుకుంది. పోస్ట్ మేన్ సినిమాలో నగ్నంగా నటించాల్సి వస్తే కూడా ఒప్పుకుంది. అయితే, రాశీని అప్పట్లో హీరోయిన్‌గా తీసుకోవడానికి 3 కారణాలని కొందరు అంటుంటారు.

అవేంటంటే ముద్దుగా బొద్దుగా ఉండే రాశీ ఎద అందాలు మరీ పెద్దవిగా ఉండి సాంగ్స్ లో కొన్ని రొమాంటిక్ సీన్స్ లో మత్తెక్కించేలా ఉండటం. హీరోయిన్స్ అందరికీ ఈ సైజు ఎద అందాలు ఉండవు. ఇది ముఖ్య కారణంగా చెప్పుకునే వారు. రాశి కూడా దర్శకులు చెప్పింది కాదనకుండా కాస్త డీప్ నెక్ వేసుకోమన్నా ఓకే చెప్పేది. రాజేంద్ర ప్రసాద్, గోపీచంద్ పక్కన నటించిన సీన్స్ చూస్తే అర్థం అవుతుంది.

ఇక రాశి నాభి అదిరిపోతుంది. చీరలో అయితే మరీనూ. ఐటెం సాంగ్స్ చూస్తే రాశి ఎద అందాలు, బొడ్డు పట్టుకోవాలనిపించేలా ఉంటాయి. ఇలాంటివి సినిమా సక్సెస్ కి కూడా ఓ కారణం అవుతాయి. ఇక మూడవది రాశి అచ్చ తెలుగమ్మాయి. అప్పుడున్న మీడియం రేంజ్ హీరోలందరికీ పర్ఫెక్ట్‌గా సూటయింది. నిర్మాతలకి బాగా సపోర్ట్ చేసింది. అందుకే, రాశీ తెలుగు ఇండస్ట్రీలో ఊపు ఊపేసింది. పెళ్లి త‌ర్వాత ఆమె సినిమాల‌కు దూర‌మైనా త‌ర్వాత బుల్లితెర‌పై రీ ఎంట్రీ ఇచ్చి ప‌లు షోల‌తో అద‌ర‌గొడుతోంది.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news