టాలీవుడ్ ఇండస్ట్రీలో ఎంతో మంది బెస్ట్ ఫ్రెండ్స్ ఉన్నారు. కొందరు చెప్పి బయటకు ఫ్రెండ్షిప్ మైంటైన్ చేస్తే ..మరి కొందరు చెప్పకుండా ఫ్రెండ్షిప్ మైంటైన్ చేస్తూ ఉంటారు . అలాంటి వాళ్లలో ఒకరే అనుష్క – మోక్షజ్ఞ . టాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్గా ఉన్న అనుష్క నందమూరి బాలకృష్ణ కొడుకు మోక్షజ్ఞకు చాలా మంచి ఫ్రెండ్ . అయితే ఈ విషయం చాలా తక్కువ మందికే తెలుసు .
అంతే కాదు అనుష్క యోగా ట్రైనర్ అన్న విషయం అందరికీ తెలిసిందే . గతంలో నాగచైతన్యకు కూడా ఆమె యోగ ట్రైనర్ గా వర్క్ చేసింది . అయితే కేవలం నాగచైతన్యకి కాదు గతంలో మోక్షజ్ఞకు కూడా ఆమె యోగ ట్రైనర్ గా వర్క్ చేసింది అనే విషయం చాలా తక్కువ మందికే తెలుసు . ఆ విషయం ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. మొదట్లో మోక్షజ్ఞ చాలా బొద్దుగా ఉండేవాడు .
ఆ టైంలో బాలకృష్ణ అనుష్క ని తన కొడుకు యోగా టీచర్ గా మాట్లాడారట. ఆ టైంలోనే అనుష్కకు మోక్షజ్ఞకు మధ్య మంచి ఫ్రెండ్షిప్ ఏర్పడిందట . బయటకు కనిపించరు కానీ ఇప్పటికీ వాళ్ళ మధ్య ఫ్రెండ్షిప్ అలాగే కొనసాగుతుంది . బర్త్డ డే విషెస్.. ఇంపార్టెంట్ ఫంక్షన్స్ కి సంబంధించిన విషెస్ ను చెప్పుకుంటూనే ఉంటారట. అంతేకాదు రీసెంట్గా మోక్షజ్ఞ స్లిమ్ లుక్స్ పై అనుష్క సైతం చాలా హ్యాపీగా ఫీల్ అయిందట . అదే విషయం అతగాడికి మెసేజ్ చేసిందట. ఇలా అనుష్క ఇండస్ట్రీలో అందరితో హెల్తీ రిలేషన్ షిప్ ని మైంటైన్ చేస్తుంది..!!